Provérbios 31
హోలీ బైబిల్ (TEL2010) vs ARA
1 లెమూయేలు రాజు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి. ఈ విషయాలను అతని తల్లి అతనికి నేర్పించింది.
1 Palavras do rei Lemuel, de Massá, as quais lhe ensinou sua mãe.
2 నీవు నా కుమారుడవు. నేను ప్రేమించే నా కుమారుడివి. నాకు కావాలని నేను ప్రార్థించిన కుమారుడివి నీవు.
2 Que te direi, filho meu? Ó filho do meu ventre? Que te direi, ó filho dos meus votos?
3 స్త్రీలకోసం నీ బలం వ్యర్థం చేయవద్దు. స్త్రీలే రాజులను నాశనం చేసేవాళ్లు. వారికోసం నిన్ను నీవు వ్యర్థం చేసుకోవద్దు.
3 Não dês às mulheres a tua força, nem os teus caminhos, às que destroem os reis.
4 లెమూయేలూ, రాజులు ద్రాక్షారసం తాగటం జ్ఞానముగల పనికాదు. మద్యము కోరుట పరిపాలకులకు జ్ఞానముగల పనికాదు.
4 Não é próprio dos reis, ó Lemuel, não é próprio dos reis beber vinho, nem dos príncipes desejar bebida forte.
5 వారు విపరీతంగా తాగేసి న్యాయచట్టం చెప్పేదానిని మరచి పోవచ్చు. అప్పుడు వారు పేద ప్రజల హక్కులు అన్నీ తీసివేస్తారు.
5 Para que não bebam, e se esqueçam da lei, e pervertam o direito de todos os aflitos.
6 మద్యం పేద ప్రజలకు ఇమ్ము. ద్రాక్షారసం కష్టంలో ఉన్న ప్రజలకు ఇమ్ము.
6 Dai bebida forte aos que perecem e vinho, aos amargurados de espírito;
7 అప్పుడు వారు అది తాగి, వారు పేదవాళ్లు అనే మాట మరచిపోతారు. వాళ్లు తాగేసి వారి కష్టాలన్నీ మరచిపోతారు.
7 para que bebam, e se esqueçam da sua pobreza, e de suas fadigas não se lembrem mais.
8 ఒకడు తనకు తానే సహాయం చేసికోలేకపోతే అప్పుడు నీవు అతనికి సహాయం చేయాలి. కష్టంలో ఉన్న ప్రజలందరికీ నీవు సహాయం చేయాలి.
8 Abre a boca a favor do mudo, pelo direito de todos os que se acham desamparados.
9 సరైనవి అని నీకు తెలిసిన విషయాల కోసం నీవు నిలబడు. మనుష్యులందరికీ న్యాయంగా తీర్పు తీర్చు. పేద ప్రజల, నీ అవసరం ఉన్న ప్రజల హక్కులను కాపాడు.
9 Abre a boca, julga retamente e faze justiça aos pobres e aos necessitados.
10 “పరిపూర్ణమైన స్త్రీ” దొరకటం ఎంతో కష్టం.
10 Mulher virtuosa, quem a achará? O seu valor muito excede o de finas joias.
11 ఆమె భర్త ఆమెను నమ్మగలడు.
11 O coração do seu marido confia nela, e não haverá falta de ganho.
12 మంచి భార్య తన జీవితకాలం అంతా తన భర్తకు మంచినే చేస్తుంది.
12 Ela lhe faz bem e não mal, todos os dias da sua vida.
13 ఆమె ఉన్నిబట్ట తయారు చేస్తూ
13 Busca lã e linho e de bom grado trabalha com as mãos.
14 ఆమె దూరము నుండి వచ్చిన ఓడలా ఉంటుంది.
14 É como o navio mercante: de longe traz o seu pão.
15 ఆమె అతి వేకువనే మేలుకొంటుంది.
15 É ainda noite, e já se levanta, e dá mantimento à sua casa e a tarefa às suas servas.
16 ఆమె పొలాన్ని చూస్తుంది. దాన్నికొంటుంది.
16 Examina uma propriedade e adquire-a; planta uma vinha com as rendas do seu trabalho.
17 ఆమె చాలా కష్టపడి పని చేస్తుంది.
17 Cinge os lombos de força e fortalece os braços.
18 ఆమె తయారు చేసిన వాటిని అమ్మినప్పుడు ఆమె ఎల్లప్పుడూ లాభం సంపాదిస్తుంది.
18 Ela percebe que o seu ganho é bom; a sua lâmpada não se apaga de noite.
19 ఆమె స్వంతంగా దారం తయారు చేసికొని
19 Estende as mãos ao fuso, mãos que pegam na roca.
20 ఆమె ఎల్లప్పుడూ పేద ప్రజలకు పెడుతుంది.
20 Abre a mão ao aflito; e ainda a estende ao necessitado.
21 చలిగా ఉన్నప్పుడు ఆమె తన కుటుంబం విషయం దిగులు పడదు.
21 No tocante à sua casa, não teme a neve, pois todos andam vestidos de lã escarlate.
22 ఆమె దుప్పట్లు నేసి పడకలమీద పరుస్తుంది.
22 Faz para si cobertas, veste-se de linho fino e de púrpura.
23 ఆమె భర్తను ప్రజలు గౌరవిస్తారు.
23 Seu marido é estimado entre os juízes, quando se assenta com os anciãos da terra.
24 ఆమె మంచి వ్యాపార దక్షతగల స్త్రీ. ఆమె బట్టలు, నడికట్లు తయారు చేసి
24 Ela faz roupas de linho fino, e vende-as, e dá cintas aos mercadores.
25 ఆమె బలంగా ఉంటుంది. మరియు, ప్రజలు ఆమెను గౌరవిస్తారు.
25 A força e a dignidade são os seus vestidos, e, quanto ao dia de amanhã, não tem preocupações.
26 ఆమె మాట్లాడినప్పుడు జ్ఞానముగా ఉంటుంది.
26 Fala com sabedoria, e a instrução da bondade está na sua língua.
27 ఆమె ఎన్నడూ బద్ధకంగా ఉండదు.
27 Atende ao bom andamento da sua casa e não come o pão da preguiça.
28 ఆమె పిల్లలు పెద్దవారై ఆమెను ఘనపరుస్తారు.
28 Levantam-se seus filhos e lhe chamam ditosa; seu marido a louva, dizendo:
29 “ఎంతో మంది స్త్రీలు మంచి భార్యలు అవుతారు.
29 Muitas mulheres procedem virtuosamente, mas tu a todas sobrepujas.
30 సౌందర్యము, అందము నిన్ను మోసగించవచ్చు.
30 Enganosa é a graça, e vã, a formosura, mas a mulher que teme ao
31 ఆమెకు అర్హమైన ప్రతిఫలం రావాలి.
31 Dai-lhe do fruto das suas mãos, e de público a louvarão as suas obras.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Provérbios 31, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.