Jó 7

హోలీ బైబిల్ (TEL2010)

1 యోబు చెప్పాడు, “మనిషికి భూమి మీద కష్టతరమైన సంషుర్షణ ఉంది.

2 ఒక ఎండ రోజున కష్టపడి పనిచేసిన తర్వాత చల్లటి నీడ కావాల్సిన బానిసలా ఉన్నాడు మనిషి.

3 అదే విధంగా నాకూ నెల తర్వాత నెల ఇవ్వబడు తోంది. ఆ నెలలు శూన్యంతో, విసుగుతో నిండి పోయి ఉంటాయి.

4 నేను పండుకొన్నప్పుడు, ఆలోచిస్తాను,

5 నా శరీరం పురుగులతోనూ, మురికితోనూ కప్పబడింది.

6 “నేతగాని నాడెకంటె తొందరగా నా దినాలు గతిస్తున్నాయి.

7 దేవా, నా జీవితం కేవలం ఒక ఊపిరి మాత్రమే అని జ్ఞాపకం చేసుకో.

8 నీవు నన్ను ఇప్పుడు చూస్తావు. కానీ నన్ను మరల చూడవు.

9 ఒక మేఘం కనబడకుండ మాయమవుతుంది.

10 అతడు తన ఇంటికి ఎన్నటికీ తిరిగిరాడు.

11 “అందుచేత నేను మౌనంగా ఉండను.

12 ఓ దేవా, నీ వెందుకు నాకు కాపలా కాస్తున్నావు?

13 నా పడక నాకు విశ్రాంతి నివ్వాలి

14 కాని, దేవా! నీవు నన్ను కలలతో భయపె డుతున్నావు.

15 అందుచేత బతకటం కంటె

16 నా బదుకు నాకు అసహ్యం.

17 దేవా, ఎందుకు మనిషి అంటే నీకు ఇంత ముఖ్యం? నీవు అతనిని ఎందుకు గౌరవించాలి?

18 నీవు ప్రతి ఉదయం మనిషిని ఎందుకు దర్శిస్తావు,

19 దేవా, నీవు ఎన్నడూ నన్ను విడిచి అవతలకు ఎందుకు చూడవు?

20 మనుష్యులను గమనించువాడా,

21 నీవు నా తప్పిదాలు క్షమించి,

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 7, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.