Salmos 66

హోలీ బైబిల్ (TEL2010)

1 భూమి మీద ఉన్న సమస్తమా దేవునికి ఆనందధ్వని చేయుము!

2 మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.

3 ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి.

4 సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.

5 దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.

6 సముద్రాన్ని ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.

7 దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.

8 ప్రజలారా మా దేవుని స్తుతించండి.

9 దేవుడు మాకు ఆ జీవాన్ని ఇచ్చాడు.

10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.

11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.

12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.

15 నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.

16 దేవుని ఆరాధించే ప్రజలారా మీరంతా రండి.

17 నేను ఆయన్ని ప్రార్థించాను.

18 నా హృదయం పవిత్రంగా ఉంది.

19 దేవుడు నా మొరను విన్నాడు.

20 దేవుని స్తుతించండి!

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 66, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.