Salmos 59

హోలీ బైబిల్ (TEL2010)

1 దేవా, నా శత్రువుల నుండి నన్ను రక్షించుము

2 కీడు చేసే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.

3 చూడు బలాఢ్యులు నా కోసం కనిపెట్టి ఉన్నారు.

4 వారు నన్ను తరుముతున్నారు. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు.

5 నీవు సర్వశక్తిమంతుడవైన దేవుడవు, ఇశ్రాయేలీయుల దేవుడవు.

6 ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణములోకి వస్తారు.

7 వారి బెదరింపులు, అవమానాలు వినుము.

8 యెహోవా, వారిని చూసి నవ్వుము.

9 దేవా, నీవే నా బలం, నేను నీకోసం కనిపెట్టుకొన్నాను.

10 దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు.

11 దేవా, వారిని ఊరకనే చంపివేయకు. లేదా నా ప్రజలు మరచిపోవచ్చును.

12 ఆ దుర్మార్గులు శపించి ఆబద్ధాలు చెబతారు.

13 నీ కోపంతో వారిని నాశనం చేయుము.

14 అప్పుడు ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణంలోకి వస్తే

15 అప్పుడు వారు తినుటకు ఏమైనా దొరుకుతుందని వెదకుతూ పోతారు.

16 మరి నేను నీకు స్తుతి గీతాలు పాడుతాను.

17 నేను నీకు నా స్తుతిగీతాలు పాడుతాను.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 59, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.