Salmos 60

హోలీ బైబిల్ (TEL2010)

1 దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు.

2 భూమి కంపించి పగిలి తెరచుకొనేలా నీవు చేశావు.

3 నీ ప్రజలకు నీవు చాలాకష్టాలు కలిగించావు.

4 నీకు భయపడే వారికి నీ సత్యమైన వాగ్దానాలను

5 నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని రక్షించు,

6 దేవుడు తన ఆలయంలో నుండి మాట్లాడుతున్నాడు.

7 గిలాదు, మనష్షేనాది. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము.

8 మోయాబును నా పాదాలు కడుక్కొనే పళ్లెంగా నేను చేస్తాను.

9 బలమైన భద్రతగల పట్టణానికి నన్ను ఎవరు తీసుకొని వస్తారు?

10 దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు.

11 దేవా, మా శత్రువులను ఓడించుటకు సహాయం చేయుము.

12 కాని దేవుని సహాయంతో మేము జయించగలం.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 60, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.