Salmos 37

హోలీ బైబిల్ (TEL2010)

1 దుర్మార్గుల పట్ల కోపగించకుము

2 గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి.

3 నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే

4 యెహోవాను సేవించటంలో ఆనందించుము.

5 యెహోవా మీద ఆధారపడుము ఆయనను నమ్ముకొనుము.

6 నీ మంచితనం, న్యాయం

7 యెహోవాను నమ్ముకోనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము.

8 కోపగించ వద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపిస్తే అంతగా తొందరపడిపోకుము.

9 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు.

10 కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు.

11 దీనులు భూమిని జయిస్తారు,

12 దుర్మార్గులు మంచి వాళ్లకు విరోధంగా కీడు చేయాలని తలుస్తారు.

13 అయితే మన ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతాడు,

14 దుర్మార్గులు వారి ఖడ్గాలు తీసుకొంటారు, విల్లు ఎక్కుపెడ్తారు. పేదలను, నిస్సహాయులను వాళ్లు చంపాలని చూస్తారు.

15 కానీ వారి విల్లులు విరిగిపోతాయి.

16 దుష్టుల ఐశ్వర్యంకంటే

17 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు.

18 పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ యెహోవా కాపాడుతాడు.

19 కష్టం వచ్చినప్పుడు మంచి మనుష్యులు నాశనం చేయబడరు.

20 కానీ దుర్మార్గులు యెహోవాకు శత్రువులు,

21 దుర్మార్గుడు త్వరగా అప్పు చేస్తాడు. అతడు దాన్ని మరల చెల్లించడు.

22 ఒకవేళ ఒక మంచి మనిషి ప్రజలను ఆశీర్వదిస్తే అప్పుడు ఆ ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన భూమిని పొందుతారు.

23 ఒక సైనికుడు జాగ్రత్తగా నడిచేందుకు యెహోవా సహాయం చేస్తాడు.

24 సైనికుడు తొట్రుపడినా పడిపోడు,

25 నేను యువకునిగా ఉండేవాడ్ని, ఇప్పుడు ముసలివాడినయ్యాను.

26 మంచి మనిషి ఇతరులకు ఎల్లప్పుడూ ఉచితంగానే ఇస్తూంటాడు.

27 నీవు చెడు పనులు చేయటం మానివేసి మంచి పనులు చేస్తే

28 యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు.

29 మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది.

30 మంచి మనిషి మంచి సలహా యిస్తాడు.

31 యెహోవా ఉపదేశాలు మంచి మనిషి హృదయంలో ఉంటాయి.

32 కానీ చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గాలను వెదకుతారు.

33 యెహోవా దుష్టుల శక్తికి మంచి వారిని వదిలి వేయడు.

34 యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. యెహోవాను అనుసరించుము.

35 శక్తిమంతులైన దుర్మార్గులను నేను చూశాను.

36 కానీ తర్వాత వారు లేకుండా పోయారు.

37 నీతి, నిజాయితీ కలిగి ఉండి,

38 అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు.

39 నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు.

40 నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 37, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.