Salmos 118

హోలీ బైబిల్ (TEL2010)

1 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.

2 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”

3 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”

4 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”

5 నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను,

6 యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయ పడను.

7 యెహోవా నా సహాయకుడు;

8 మనుష్యులను నమ్ముకొనుటకంటే

9 మీ నాయకులను నమ్ముకొనుట కంటే

10 అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు.

11 శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు.

12 తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు.

13 నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు.

14 యెహోవా నా బలం, నా విజయ గీతం!

15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.

16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.

17 నేను జీవిస్తాను! కాని మరణించను.

18 యెహోవా నన్ను శక్షించాడు,

19 మంచి గుమ్మములారా నా కోసం తెరచుకోండి,

20 అవి యెహోవా గుమ్మాలు.

21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి

23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.

24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.

25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి.

26 యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.”

27 యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు.

28 యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.

29 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 118, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.