Salmos 83

హోలీ బైబిల్ (TEL2010)

1 దేవా, మౌనంగా ఉండవద్దు!

2 దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నారు.

3 నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు.

4 “ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం. రమ్ము.

5 దేవా, నీకు విరోధంగా పోరాడేందుకు నీవు మాతోచేసిన

8 అష్షూరు సైన్నం లోతు వంశస్థులతో చేరి,

9 దేవా, మిద్యానును నీవు ఓడించినట్టు, కీషోను నది దగ్గర సీసెరానును,

10 ఫన్దోరు వద్ద నీవు వారిని ఓడించావు.

11 దేవా, శత్రువుల నాయకులను ఓడించుము. ఓరేబకు, జెయేబుకు నీవు చేసిన వాటిని వారికి చేయుము.

12 దేవా, మేము నీ దేశం విడిచేందుకు

13 గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె ఆ ప్రజలను చేయుము.

14 అగ్ని అడవిని నాశనం చేసినట్టు

15 దేవా, తుఫానుకు ధూళి ఎగిరిపోవునట్లు ఆ ప్రజలను తరిమివేయుము.

16 దేవా, వారి ముఖాలను సిగ్గుతో కప్పుము.

17 దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గు పడునట్లు చేయుము.

18 అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసు కొంటారు.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 83, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.