Salmos 33

హోలీ బైబిల్ (TEL2010)

1 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.

2 సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.

3 ఆయనకు ఒక కొత్త కీర్తన పాడండి.

4 దేవుని మాట సత్యం!

5 నీతి, న్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.

6 యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.

7 సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.

8 భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.

9 ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.

10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.

11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.

12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.

13 యెహోవా పరలోకం నుండి కిందికి చూసాడు.

14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ

15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.

16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.

17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.

18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,

19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.

20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.

21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,

22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 33, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.