Salmos 25

హోలీ బైబిల్ (TEL2010)

1 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.

2 నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.

3 నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.

4 యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.

5 నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.

6 యెహోవా, నా ఎడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.

7 నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.

8 యెహోవా నిజంగా మంచివాడు.

9 దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.

10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను ఆనుసరించే మనుష్యులందరికి

11 యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను.

12 ఒక వ్యక్తి యెహోవాను అనుసరించాలని కోరుకొంటే

13 ఆ వ్యక్తి మేళ్లను అనుభవిస్తాడు.

14 యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు చెబుతాడు.

15 నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నాయి.

16 యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను.

17 నా కష్టాలనుంచి నన్ను విడిపించుము.

18 యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము.

19 నాకు ఉన్న శత్రువులు అందరినీ చూడుము,

20 దేవా, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము.

21 దేవా, నీవు నిజంగా మంచివాడివి నిన్ను నేను నమ్ముకొన్నాను

22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి రక్షించుము.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 25, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.