Salmos 26

హోలీ బైబిల్ (TEL2010)

1 యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము.

2 యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి.

3 నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను.

4 పనికిమాలిన ఆ మనుష్యుల్లో

5 ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం.

6 యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను.

7 యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను.

8 యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ.

9 యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము.

10 ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి.

11 కానీ నేను నిర్దోషిని.

12 నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 26, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.