Jó 9

హోలీ బైబిల్ (TEL2010) vs ARIB

Sair da comparação
ARIB Almeida Revisada Imprensa Bíblica
1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
1 Então Jó respondeu, dizendo:
2 “అవును, నీవు చెప్పేది సత్యమే అని నాకు తెలుసు.
2 Na verdade sei que assim é; mas como pode o homem ser justo para com Deus?
3 ఒక మనిషి దేవునితో వాదించలేడు. దేవుడు వెయ్యి ప్రశ్నలు అడుగవచ్చు.
3 Se alguém quisesse contender com ele, não lhe poderia responder uma vez em mil.
4 దేవుని జ్ఞానం లోతైనది, ఆయన శక్తి గొప్పది.
4 Ele é sábio de coração e poderoso em forças; quem se endureceu contra ele, e ficou seguro?
5 దేవుడు పర్వతాలను కదిలిస్తాడు. కాని వాటికి తెలియదు.
5 Ele é o que remove os montes, sem que o saibam, e os transtorna no seu furor;
6 భూమిని కంపింప చేయటానికి దేవుడు భూకంపాలను పంపిస్తాడు.
6 o que sacode a terra do seu lugar, de modo que as suas colunas estremecem;
7 దేవుడు సూర్యునితో మాట్లాడి దానిని ఉదయించకుండా చేయగలడు.
7 o que dá ordens ao sol, e ele não nasce; o que sela as estrelas;
8 దేవుడే ఆకాశాలను చేశాడు.
8 o que sozinho estende os céus, e anda sobre as ondas do mar;
9 “స్వాతి, మృగశీర్షము, కృత్తిక అనేవాటిని చేసినవాడు ఆయనే.
9 o que fez a ursa, o Oriom, e as Plêiades, e as recâmaras do sul;
10 మనుష్యులు గ్రహించలేని ఆశ్చర్యకర కార్యాలను దేవుడు చేస్తాడు.
10 o que faz coisas grandes e insondáveis, e maravilhas que não se podem contar.
11 దేవుడు నన్ను దాటి వేళ్లేటప్పుడు నేను ఆయనను చూడలేను.
11 Eis que ele passa junto a mim, e, não o vejo; sim, vai passando adiante, mas não o percebo.
12 దేవుడు దేనినై నా తీసివేస్తే,
12 Eis que arrebata a presa; quem o pode impedir? Quem lhe dirá: Que é o que fazes?
13 దేవుడు తన కోపాన్ని తగ్గించుకోడు.
13 Deus não retirará a sua ira; debaixo dele se curvaram os aliados de Raabe;
14 యోబు ఇంకా ఇలా చెప్పాడు: “కనుక నేను దేవునితో వాదించలేను.
14 quanto menos lhe poderei eu responder ou escolher as minhas palavras para discutir com ele?
15 యోబు అనే నేను నిర్దోషిని. కానీ ఆయనకు నేను జవాబు ఇవ్వలేను.
15 Embora, eu seja justo, não lhe posso responder; tenho de pedir misericórdia ao meu juiz.
16 ఒకవేళ నేను ఆయనకు మొరపెట్టినా, ఆయన జవాబిచ్చినా,
16 Ainda que eu chamasse, e ele me respondesse, não poderia crer que ele estivesse escutando a minha voz.
17 నన్ను అణచివేయటానికి దేవుడు తుఫానులు పంపిస్తాడు.
17 Pois ele me quebranta com uma tempestade, e multiplica as minhas chagas sem causa.
18 దేవుడు నన్ను మళ్లీ శ్వాస పీల్చనీయడు.
18 Não me permite respirar, antes me farta de amarguras.
19 నేను దేవుణ్ణి ఓడించలేను.
19 Se fosse uma prova de força, eis-me aqui, diria ele; e se fosse questão de juízo, quem o citaria para comparecer?
20 యోబు అనే నేను నిర్దోషిని, కాని నేను చెప్పే మాటలు నేను దోషిలా కనబడేటట్టు చేస్తాయి.
20 Ainda que eu fosse justo, a minha própria boca me condenaria; ainda que eu fosse perfeito, então ela me declararia perverso:
21 నేను నిర్దోషిని, కాని నన్ను గూర్చి నేను లక్ష్య పెట్టను.
21 Eu sou inocente; não estimo a mim mesmo; desprezo a minha vida.
22 జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.
22 Tudo é o mesmo, portanto digo: Ele destrói o reto e o ímpio.
23 ఏదో ఒక దారుణం జరిగి ఒక నిర్దోషి అకస్మాత్తుగా చనిపోయినప్పుడు అతని శ్రమను చూసి దేవుడు నవ్వుతాడు.
23 Quando o açoite mata de repente, ele zomba da calamidade dos inocentes.
24 భూమిని దుర్మార్గుడు చేజిక్కించుకున్నప్పుడు దేవుడు న్యాయమూర్తులను గుడ్డివాళ్లను చేస్తాడా?
24 A terra está entregue nas mãos do ímpio. Ele cobre o rosto dos juízes; se não é ele, quem é, logo?
25 “పరుగెత్తేవాని కంటె వేగంగా నా రోజులు గడిచి పోయాయి.
25 Ora, os meus dias são mais velozes do que um correio; fogem, e não vêem o bem.
26 జమ్ము పడవలు పోయేలా నా రోజులు వేగంగా పోతున్నాయి.
26 Eles passam como balsas de junco, como águia que se lança sobre a presa.
27 “నేను ఆరోపణలు చేయను,
27 Se eu disser: Eu me esquecerei da minha queixa, mudarei o meu aspecto, e tomarei alento;
28 నాకు నా శ్రమ అంతటిని గూర్చి ఇంకా భయమే.
28 então tenho pavor de todas as minhas dores; porque bem sei que não me terás por inocente.
29 నేను దోషిని అని ఇది వరకే తీర్పు తీర్చబడింది.
29 Eu serei condenado; por que, pois, trabalharei em vão?
30 మంచుతో నన్ను నేను కడుగుకొన్నా,
30 Se eu me lavar com água de neve, e limpar as minhas mãos com sabão,
31 దేవుడు నన్ను చావు గోతిలొ పడవేస్తాడు.
31 mesmo assim me submergirás no fosso, e as minhas próprias vestes me abominarão.
32 దేవుడు నాలా మనిషి కాడు. అందుకే నేను ఆయనకు జవాబు ఇవ్వలేను.
32 Porque ele não é homem, como eu, para eu lhe responder, para nos encontrarmos em juízo.
33 మాకు మధ్య నిలబడేందుకు ఎవరైనా ఉంటే బాగుండును.
33 Não há entre nós árbitro para pôr a mão sobre nós ambos.
34 దేవుని శిక్షా దండాన్ని తీసువేసుకొనే వారు ఎవరైనా ఉంటే బాగుండును.
34 Tire ele a sua vara de cima de mim, e não me amedronte o seu terror;
35 అప్పుడు నేను దేవునికి భయపడకుండా నేను చెప్పదలచుకొన్నది చెప్పగలుగుతాను.
35 então falarei, e não o temerei; pois eu não sou assim em mim mesmo.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 9, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.