Neemias 7
Telugu Bible (GL_TELUGU) vs NVI
1 నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వార పాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట
1 Depois que o muro foi reconstruído e que eu coloquei as portas no lugar, foram nomeados os porteiros, os cantores e os levitas.
2 నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధి కారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవునియెదుట భయభక్తులు గలవాడు.
2 Para governar Jerusalém encarreguei o meu irmão Hanani e, com ele, Hananias, comandante da cidade forte, pois Hananias era íntegro e temia a Deus mais do que a maioria dos homens.
3 అప్పుడు నేనుబాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు;మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థు లందరు తమ తమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని.
3 Eu lhes disse: As portas de Jerusalém não deverão ser abertas enquanto o sol não estiver alto. E antes de deixarem o serviço, os porteiros deverão fechar e travar as portas. Também designei moradores de Jerusalém para sentinelas, alguns em postos no muro, outros em frente das suas casas.
4 అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, యిండ్లు ఇంక కట్టబడలేదు.
4 Ora, a cidade era grande e espaçosa, mas havia poucos moradores, e as casas ainda não tinham sido reconstruídas.
5 జనసంఖ్యచేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చినవారినిగూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి.
5 Por isso o meu Deus pôs no meu coração reunir os nobres, os oficiais e todo o povo para registrá-los por famílias. Encontrei o registro genealógico dos que foram os primeiros a voltar. E assim estava registrado ali:
6 జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితోకూడ బాబెలు రాజైన నెబుకద్నెజరుచేత చెరలోనికి కొనిపోబడి
6 Estes são os homens da província que voltaram do exílio, os quais Nabucodonosor, rei da Babilônia, havia levado prisioneiros. Eles voltaram para Jerusalém e para Judá, cada um para a sua própria cidade,
7 తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయులయొక్క జనసంఖ్య యిదే.
7 em companhia de Zorobabel, Jesua, Neemias, Azarias, Raamias, Naamani, Mardoqueu, Bilsã, Misperete, Bigvai, Neum e Baaná. E esta é a lista e o número dos que retornaram, pelos chefes de família e respectivas cidades:
8 అది ఏలాగనగా పరోషువంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును
8 os descendentes de Parós 2. 172
9 షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరును
9 de Sefatias 372
10 ఆరహు వంశస్థులు ఆరువందల ఏబది యిద్దరును
10 de Ara 652
11 యేషూవ యోవాబు సంబంధు లైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిదిమందియు
11 de Paate-Moabe, por meio da linhagem de Jesua e Joabe, 2. 818
12 ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును.
12 de Elão 1. 254
13 జత్తూవంశస్థులు ఎనిమిది వందల నలువది యయిదుగురును
13 de Zatu 845
14 జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మందియు
14 de Zacai 760
15 బిన్నూయి వంశస్థులుఆరువందల నలువది యెనమండుగురును
15 de Binui 648
16 బేబై వంశస్థులు ఆరువందల ఇరువది యెనమండుగురును
16 de Bebai 628
17 అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును
17 de Azgade 2. 322
18 అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువది యేడుగురును
18 de Adonicão 667
19 బిగ్వయి వంశస్థులు రెండు వేల అరువది యేడుగురును
19 de Bigvai 2. 067
20 అదీను వంశస్థులు ఆరువందల ఏబది యయిదుగురును
20 de Adim 655
21 హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు తొంబది యెనమండు గురును
21 de Ater, por meio de Ezequias, 98
22 హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును
22 de Hasum 328
23 జేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును
23 de Besai 324
24 హారీపు వంశస్థులు నూటపండ్రెండు గురును
24 de Harife 112
25 గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును
25 de Gibeom 95
26 బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండు గురును
26 das cidades de Belém e de Netofate 188
27 అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు
27 de Anatote 128
28 బేతజ్మావెతువారు నలువది యిద్దరును
28 de Bete-Azmavete 42
29 కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు ఏడువందల నలువది ముగ్గురును
29 de Quiriate-Jearim, Cefira e Beerote 743
30 రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును
30 de Ramá e Geba 621
31 మిక్మషువారు నూట ఇరువది యిద్దరును
31 de Micmás 122
32 బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును
32 de Betel e Ai 123
33 రెండవ నెబోవారు ఏబది యిద్దరును
33 do outro Nebo 52
34 రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును
34 do outro Elão 1. 254
35 హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు
35 de Harim 320
36 యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును
36 de Jericó 345
37 లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును
37 de Lode, Hadide e Ono 721
38 సెనాయా వంశస్థులు మూడువేల తొమి్మది వందల ముప్పది మందియు
38 de Senaá 3. 930.
39 యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల డెబ్బది ముగ్గురును
39 Os sacerdotes: os descendentes de Jedaías, por meio da família de Jesua, 973
40 ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును
40 de Imer 1. 052
41 పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును
41 de Pasur 1. 247
42 హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును
42 de Harim 1. 017.
43 లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును
43 Os levitas: os descendentes de Jesua, por meio de Cadmiel, pela linhagem de Hodeva 74.
44 గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును
44 Os cantores: os descendentes de Asafe 148.
45 ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశ స్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూట ముప్పది యెనమండు గురునుొ
45 Os porteiros do templo: os descendentes de Salum, Ater, Talmom, Acube, Hatita e Sobai 138.
46 నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు
46 Os servidores do templo: os descendentes de Zia, Hasufa, Tabaote,
47 కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు
47 Queros, Sia, Padom,
48 లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు
48 Lebana, Hagaba, Salmai,
49 హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు
49 Hanã, Gidel, Gaar,
50 రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు
50 Reaías, Rezim, Necoda,
51 గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు
51 Gazão, Uzá, Paséia,
52 బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూషేసీము వంశస్థులు.
52 Besai, Meunim, Nefusim,
53 బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు
53 Baquebuque, Hacufa, Harur,
54 బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు
54 Baslite, Meída, Harsa,
55 బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులునెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు
55 Barcos, Sísera, Tamá,
56 సొలొమాెెను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు
56 Nesias e Hatifa.
57 సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు
57 Os descendentes dos servos de Salomão: os descendentes de Sotai, Soferete, Perida,
58 యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు
58 Jaala, Darcom, Gidel,
59 షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు.
59 Sefatias, Hatil, Poquerete-Hazebaim e Amom.
60 ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు.
60 Os servos do templo e os descendentes dos servos de Salomão 392.
61 తేల్మెలహు తేల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొద లైన స్థలములనుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ యింటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి.
61 Os que chegaram das cidades de Tel-Melá, Tel-Harsa, Querube, Adom e Imer, mas não puderam provar que suas famílias eram descendentes de Israel:
62 వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెరోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు
62 Os descendentes de Delaías, Tobias e Necoda 642.
63 హబాయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానులు.
63 E dentre os sacerdotes: os descendentes de Habaías, Coz e Barzilai, homem que se casou com uma filha de Barzilai, de Gileade, e que era chamado por aquele nome.
64 వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రు లుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి.
64 Esses procuraram seus registros de família, mas não conseguiram achá-los e, dessa forma, foram considerados impuros para o sacerdócio.
65 కాగా అధికారిఊరీము తుమీ్మము అనువాటిని ధరించు కొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతి పరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను.
65 Por isso o governador determinou que eles não comessem das ofertas santíssimas enquanto não houvesse um sacerdote para consultar o Urim e o Tumim.
66 సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది.
66 O total de todos os registrados foi 42. 360 homens,
67 వీరు గాక వీరి పని వారును పనికత్తెలును ఏడు వేల మూడు వందల ముప్పది యేడుగురును, గాయకులలో స్త్రీ పురు షులు రెండువందల నలువది యయిదుగురునై ఉండిరి.
67 além de seus 7. 337 servos e servas; havia entre eles 245 cantores e cantoras.
68 వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచర గాడిదలు రెండువందల నలువది యయిదును
68 Possuíam 736 cavalos, 245 mulas,
69 వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదును వారి గాడిదలు ఆరు వేల ఏడువందల ఇరువదియునై యుండెను.
69 435 camelos e 6. 720 jumentos.
70 పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహా యము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను.
70 Alguns dos chefes das famílias contribuíram para o trabalho. O governador deu à tesouraria oito quilos de ouro, 50 bacias e 530 vestes para os sacerdotes.
71 మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తుల ముల వెండిని వేసిరి.
71 Alguns dos chefes das famílias deram à tesouraria, para a realização do trabalho, cento e sessenta quilos de ouro e uma tonelada e trezentos e vinte quilos de prata.
72 మిగిలినవారును రెండువందల నలువది తులముల బంగారమును రెండువందల నలువది లక్షల తుల ముల వెండిని అరువదియేడు యాజక వస్త్రములను ఇచ్చిరి.
72 O total dado pelo restante do povo foi de cento e sessenta quilos de ouro, uma tonelada e duzentos quilos de prata e 67 vestes para os sacerdotes.
73 అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయ కులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయు లందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి.
73 Os sacerdotes, os levitas, os porteiros, os cantores e os servidores do templo, e também alguns do povo e os demais israelitas, estabeleceram-se em suas próprias cidades. Quando chegou o sétimo mês e os israelitas tinham se instalado em suas cidades,
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Neemias 7, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.