1 Crônicas 8

Telugu Bible (GL_TELUGU) vs NVI

Sair da comparação
NVI Nova Versão Internacional
1 బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,
1 Benjamim gerou Belá, seu filho mais velho; Asbel, seu segundo filho, Aará, o terceiro,
2 మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.
2 Noá, o quarto, e Rafa, o quinto.
3 బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు
3 Estes foram os filhos de Belá: Adar, Gera, pai de Eúde,
4 అబీషూవ నయమాను అహోయహు
4 Abisua, Naamã, Aoá,
5 గెరా షెపూపాను హూరాము
5 Gera, Sefufá e Hurão.
6 ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;
6 Estes foram os descendentes de Eúde, chefes das famílias dos habitantes de Geba, que foram deportados para Manaate:
7 ​నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.
7 Naamã, Aías e Gera. Esse Gera, pai de Uzá e de Aiúde, foi quem os deportou.
8 వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక
8 Depois de ter se divorciado de suas mulheres Husim e Baara, Saaraim teve filhos na terra de Moabe.
9 తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును
9 Com sua mulher Hodes ele gerou Jobabe, Zíbia, Messa, Malcã,
10 ​యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.
10 Jeús, Saquias e Mirma. Esses foram seus filhos, chefes de famílias.
11 ​హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.
11 Com Husim ele gerou Abitube e Elpaal.
12 ​ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.
12 Estes foram os filhos de Elpaal: Héber, Misã, Semede, que fundou Ono e Lode com seus povoados.
13 ​​బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.
13 Berias e Sema foram os chefes das famílias dos habitantes de Aijalom, e foram eles que expulsaram os habitantes de Gate.
14 అహ్యోషాషకు యెరేమోతు
14 Aiô, Sasaque, Jeremote,
15 జెబద్యా అరాదు ఏదెరు
15 Zebadias, Arade, Éder,
16 మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు.
16 Micael, Ispa e Joá foram descendentes de Berias.
17 జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు
17 Zebadias, Mesulão, Hizqui, Héber,
18 ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు.
18 Ismerai, Izlias e Jobabe foram descendentes de Elpaal.
19 యాకీము జిఖ్రీ జిబ్ది
19 Jaquim, Zicri, Zabdi,
20 ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు.
20 Elienai, Ziletai, Eliel,
21 అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమా రులు.
21 Adaías, Beraías e Sinrate foram descendentes de Simei.
22 ఇష్పాను ఏబెరు ఎలీయేలు
22 Ispã, Héber, Eliel,
23 అబ్దోను జిఖ్రీ హానాను
23 Abdom, Zicri, Hanã,
24 హనన్యా ఏలాము అంతోతీయా
24 Hananias, Elão, Antotias,
25 ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.
25 Ifdéias e Penuel foram descendentes de Sasaque.
26 ​షంషెరై షెహర్యా అతల్యా
26 Sanserai, Searias, Atalias,
27 ​యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.
27 Jaaresias, Elias e Zicri foram descendentes de Jeroão.
28 ​వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి.
28 Todos esses foram chefes de famílias, líderes conforme alistados em suas genealogias, e moravam em Jerusalém.
29 ​గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా;
29 Jeiel, pai de Gibeom morou na cidade de Gibeom. O nome de sua mulher era Maaca,
30 ​ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు
30 o de seu filho mais velho, Abdom, e o de seus outros filhos, Zur, Quis, Baal, Ner, Nadabe,
31 ​గెదోరు అహ్యో జెకెరు అనువారు.
31 Gedor, Aiô, Zequer
32 మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేము నందు కాపురముండిరి.
32 e Miclote, que gerou Siméia. Eles também moravam perto de seus parentes, em Jerusalém.
33 ​నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.
33 Ner gerou Quis, que gerou Saul. Saul gerou Jônatas, Malquisua, Abinadabe e Esbaal.
34 ​​యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.
34 O filho de Jônatas foi Meribe-Baal, que gerou Mica.
35 ​మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు.
35 Estes foram os filhos de Mica: Pitom, Meleque, Taréia e Acaz.
36 ​ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.
36 Acaz gerou Jeoada, Jeoada gerou Alemete, Azmavete e Zinri, e Zinri gerou Mosa.
37 మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.
37 Mosa gerou Bineá, pai de Rafa, que foi o pai de Eleasa, pai de Azel.
38 ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.
38 Azel teve seis filhos chamados Azricão, Bocru, Ismael, Searias, Obadias e Hanã. Todos esses foram filhos de Azel.
39 అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.
39 Estes foram os filhos de Eseque, seu irmão: Ulão, o mais velho, Jeús, o segundo e Elifelete, o terceiro.
40 ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.
40 Os filhos de Ulão eram soldados valentes e bons flecheiros. Tiveram muitos filhos e netos; eram cento e cinqüenta ao todo. Todos esses foram descendentes de Benjamim.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 1 Crônicas 8, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.