1 Crônicas 8
Telugu Bible (GL_TELUGU) vs NAA
1 బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,
1 Benjamim gerou Belá, seu primogênito, Asbel, o segundo, Aará, o terceiro,
2 మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.
2 Noá, o quarto, e Rafa, o quinto.
3 బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు
3 Belá teve estes filhos: Adar, Gera, Abiúde,
4 అబీషూవ నయమాను అహోయహు
4 Abisua, Naamã, Aoá,
5 గెరా షెపూపాను హూరాము
5 Gera, Sefufá e Hurão.
6 ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;
6 Estes foram os filhos de Eúde, que foram chefes das famílias dos moradores de Geba e levados para o exílio em Manaate:
7 నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.
7 Naamã, Aías e Gera; este os levou cativos e gerou Uzá e Aiude.
8 వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక
8 Saaraim, depois de ter repudiado as suas mulheres Husim e Baara, gerou filhos nos campos de Moabe.
9 తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును
9 De Hodes, sua mulher, gerou Jobabe, Zíbia, Messa, Malcã,
10 యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.
10 Jeús, Saquias e Mirma; estes foram os filhos dele, chefes das famílias.
11 హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.
11 Husim gerou Abitube e Elpaal.
12 ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.
12 Os filhos de Elpaal foram: Héber, Misã e Semede; este edificou Ono e Lode e as suas aldeias.
13 బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.
13 Berias e Sema foram chefes das famílias dos moradores de Aijalom, que afugentaram os moradores de Gate.
14 అహ్యోషాషకు యెరేమోతు
14 Aiô, Sasaque, Jeremote,
15 జెబద్యా అరాదు ఏదెరు
15 Zebadias, Arade, Éder,
16 మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు.
16 Micael, Ispa e Joá foram filhos de Berias.
17 జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు
17 Zebadias, Mesulão, Hizqui, Héber,
18 ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు.
18 Ismerai, Izlias e Jobabe foram filhos de Elpaal.
19 యాకీము జిఖ్రీ జిబ్ది
19 Jaquim, Zicri, Zabdi,
20 ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు.
20 Elienai, Ziletai, Eliel,
21 అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమా రులు.
21 Adaías, Beraías e Sinrate foram filhos de Simei.
22 ఇష్పాను ఏబెరు ఎలీయేలు
22 Ispã, Héber, Eliel,
23 అబ్దోను జిఖ్రీ హానాను
23 Abdom, Zicri, Hanã,
24 హనన్యా ఏలాము అంతోతీయా
24 Hananias, Elão, Antotias,
25 ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.
25 Ifdeias e Penuel foram filhos de Sasaque.
26 షంషెరై షెహర్యా అతల్యా
26 Sanserai, Searias, Atalias,
27 యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.
27 Jaaresias, Elias e Zicri foram filhos de Jeroão.
28 వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి.
28 Estes foram chefes das famílias, segundo as suas gerações, e habitaram em Jerusalém.
29 గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా;
29 Em Gibeão habitou o pai de Gibeão, cuja mulher se chamava Maaca,
30 ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు
30 e também o seu filho primogênito Abdom e ainda Zur, Quis, Baal, Nadabe,
31 గెదోరు అహ్యో జెకెరు అనువారు.
31 Gedor, Aiô e Zequer.
32 మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేము నందు కాపురముండిరి.
32 Miclote gerou Simeia. Estes habitaram em Jerusalém, perto dos seus irmãos.
33 నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.
33 Ner gerou Quis, e Quis gerou Saul. Saul gerou Jônatas, Malquisua, Abinadabe e Esbaal.
34 యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.
34 Filho de Jônatas foi Meribe-Baal, e Meribe-Baal gerou Mica.
35 మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు.
35 Os filhos de Mica foram: Pitom, Meleque, Tareia e Acaz.
36 ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.
36 Acaz gerou Jeoada; Jeoada gerou Alemete, Azmavete e Zinri; e Zinri gerou Mosa.
37 మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.
37 Mosa gerou Bineá, de quem foi filho Rafa, de quem foi filho Eleasa, de quem foi filho Azel.
38 ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.
38 Azel teve seis filhos, cujos nomes foram: Azricão, Bocru, Ismael, Searias, Obadias e Hanã; todos estes foram filhos de Azel.
39 అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.
39 Os filhos de Eseque, seu irmão, foram: Ulão, seu primogênito, Jeús, o segundo, e Elifelete, o terceiro.
40 ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.
40 Os filhos de Ulão foram homens valentes, flecheiros; e tiveram muitos filhos e netos: cento e cinquenta. Todos estes foram dos filhos de Benjamim.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar 1 Crônicas 8, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.