1 Crônicas 1

Telugu Bible (GL_TELUGU) vs VC

Sair da comparação
VC Versão Católica
1 ఆదాము షేతు ఎనోషు
1 Adão, Set, Enós,
2 కేయినాను మహలలేలు యెరెదు
2 Cainã, Malaleel, Jared,
3 హనోకు మెతూషెల లెమెకు
3 Henoc, Matusalém,Lamec,
4 నోవహు షేము హాము యాపెతు.
4 Noé, Sem, Cam e Jafet.
5 యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
5 Filhos de Jafet: Gomer, Magog, Madai, Javã, Tubal, Mosoc e Tiras.
6 గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.
6 Filhos de Gomer: Asquenaz, Rifiat, e Togorma.
7 యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము.
7 Filhos de Javã: Elisa, Tarsis, Cetim e Dodanim.
8 హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.
8 Filhos de Cam: Cus, Mesraim, Fut, e Canaã.
9 కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.
9 Filhos de Cus: Saba, Hevila, Sabata, Regma e Sabteca. Filhos de Regma: Saba e Dadã.
10 కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు.
10 Cus gerou Nemrod, aquele que por primeiro foi poderoso na terra.
11 లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు
11 Mesraim gerou os ludim, os ananim, os laabim, os neftuim, os fetrusim, os casluim,
12 పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.
12 dos quais procederam os filisteus e os caftorim.
13 కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.
13 Canaã gerou Sidon, seu primogênito, e Het,
14 యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు
14 os jebuseus, os amorreus e os gergeseus,
15 ​హివ్వీయులు అర్కీయులు సీనీయులు
15 os heveus, os araceus, os sineus,
16 అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.
16 os aradeus, os samareus e os hamateus.
17 షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.
17 Filhos de Sem: Elão, Assur, Arfaxad, Lud, Arão, Hus, Hul, Geter, e Mosoc.
18 అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
18 Arfaxad gerou Sale, o qual gerou Heber.
19 ​ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.
19 Dois filhos nasceram a Heber: um se chamou Faleg, porque a divisão da terra foi em seu tempo, e seu irmão foi chamado Jectã.
20 ​యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
20 Jectã gerou Elmodad, Salef, Asarmot,
21 హదోరమును ఊజాలును దిక్లానును
21 Jaré, Adorão, Huzal e Decla;
22 ​ఏబాలును అబీమా యేలును షేబను
22 Hebal, Abimael, Seba,
23 ​ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.
23 Ofir, Hevila e Jobab, todos filhos de Jectã.
24 షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ
24 De Sem: Arfaxad, Sale,
25 సెరూగు నాహోరు తెరహు
25 Heber, Faleg, Ragau,
26 అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.
26 Serug, Nacor, Taré,
27 అబ్రాహాము కుమారులు,
27 Abrão, que é Abraão.
28 ఇస్సాకు ఇష్మాయేలు.
28 Filhos de Abraão: Isaac e Ismael,
29 వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము
29 dos quais a posteridade é a seguinte: Nabaiot, primogênito de Ismael; em seguida, Cedar, Adbeel, Mabsão,
30 మిష్మా దూమా మశ్శా హదదు తేమా
30 Masma, Duma, Massa, Hadad, Tema,
31 యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.
31 Jetur, Nafis, Cedma, que são os filhos de Ismael.
32 అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.
32 Filhos de Cetura, concubina de Abraão: ela deu à luz Zimrã, Jecsã, Madã, Madiã, Jesboc e Sué. Filhos de Jecsã: Seba e Dedã.
33 మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు.
33 Filhos de Madiã: Efa, Efer, Henoc, Abida e Eldaa, todos filhos de Cetura.
34 అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు.
34 Abraão gerou Isaac. Filhos de Isaac: Esaú e Jacó.
35 ​ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు.
35 Filhos de Esaú: Elifaz, Rauel, Jeus, Ielon e Coré.
36 ఎలీఫజు కుమా రులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.
36 Filhos de Elifaz: Temã, Omar, Sef, Gatã, Cenez, Tamna, Amalec.
37 రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.
37 Filhos de Rauel: Naat, Zara, Sama e Meza.
38 శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.
38 Filhos de Seir: Lotã, Sobal, Sebeon, Ana, Dison, Eser e Disã.
39 ​లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.
39 Filhos de Lotã: Hori e Homão. Irmã de Lotã: Tamna.
40 ​శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.
40 Filhos de Sobal: Aliã, Manaat, Ebal, Sefi e Onão. Filhos de Sebeon: Aia e Ana. Filho de Ana: Dison.
41 అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.
41 Filhos de Dison: Hamrão, Esebã, Jetrã e Carã.
42 ​ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.
42 Filhos de Eser: Balaa, Zavã e Jacã. Filhos de Disã: Hus e Arã.
43 ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.
43 Eis os reis que reinaram na terra de Edom, antes que um rei governasse sobre os israelitas. Bela, filho de Beor, cuja cidade se chamava Denaba.
44 బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను.
44 Depois da morte de Bela, Jobab, filho de Zaré, de Bosra, reinou em seu lugar.
45 యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.
45 Jobab morreu e Husão, do país dos temanitas, lhe sucedeu.
46 హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.
46 Estando Husão morto, subiu ao trono Adad, filho de Badad, que derrotou os madianitas na terra de Moab. Sua cidade se chamava Avit.
47 ​హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.
47 Adad morreu, e Semla, de Masreca, lhe sucedeu.
48 శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.
48 Semla morreu, e Saul de Roobot, que está situado junto do rio, lhe sucedeu.
49 షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.
49 Saul morreu e Balanã, filho de Acobor, lhe sucedeu.
50 ​బయల్‌హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు నకు పుట్టినది.
50 Balanã morreu, e Adad lhe sucedeu. Sua cidade se chamava Fau, e sua mulher Meetabel, filha de Matred, filha de Mesaab.
51 ​హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,
51 Morreu Adad. Os governadores de Edom foram: o governador de Tamna, o governador Alva, o governador Jetet,
52 అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,
52 o governador Oolibama, o governador Ela, o governador Finon,
53 కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,
53 o governador Cenez, o governador Temã, o governador Mabsar,
54 మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.
54 o governador Magdiel, o governador Hirão. Estes são os governadores de Edom.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 1 Crônicas 1, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.