Salmos 81

హోలీ బైబిల్ (TEL2010) vs ARIB

Sair da comparação
ARIB Almeida Revisada Imprensa Bíblica
1 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
1 Cantai alegremente a Deus, nossa fortaleza; erguei alegres vozes ao Deus de Jacó.
2 సంగీతం ప్రారంభించండి
2 Entoai um salmo, e fazei soar o adufe, a suave harpa e o saltério.
3 నెలవంక నాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
3 Tocai a trombeta pela lua nova, pela lua cheia, no dia da nossa festa.
4 అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
4 Pois isso é um estatuto para Israel, e uma ordenança do Deus de Jacó.
5 ఈజిప్టునుండి యోసేపును దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
5 Ordenou-o por decreto em José, quando saiu contra a terra do Egito. Ouvi uma voz que não conhecia, dizendo:
6 దేవుడు ఇలా చెపుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
6 Livrei da carga o seu ombro; as suas mãos ficaram livres dos cestos.
7 మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
7 Na angústia clamaste e te livrei; respondi-te no lugar oculto dos trovões; provei-te junto às águas de Meribá.
8 “నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక నేను మీకు యిస్తాను.
8 Ouve-me, povo meu, e eu te admoestarei; ó Israel, se me escutasses!
9 విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
9 não haverá em ti deus estranho, nem te prostrarás ante um deus estrangeiro.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
10 Eu sou o Senhor teu Deus, que te tirei da terra do Egito; abre bem a tua boca, e eu a encherei.
11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
11 Mas o meu povo não ouviu a minha voz, e Israel não me quis.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
12 Pelo que eu os entreguei à obstinação dos seus corações, para que andassem segundo os seus próprios conselhos.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
13 Oxalá me escutasse o meu povo! oxalá Israel andasse nos meus caminhos!
14 అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
14 Em breve eu abateria os seus inimigos, e voltaria a minha mão contra os seus adversários.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
15 Os que odeiam ao Senhor o adulariam, e a sorte deles seria eterna.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
16 E eu te sustentaria com o trigo mais fino; e com o mel saído da rocha eu te saciaria.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 81, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.