Salmos 50

హోలీ బైబిల్ (TEL2010) vs ARA

Sair da comparação
ARA Almeida Revista e Atualizada 1993
1 దేవాది దేవుడు యెహోవా మాట్లాడాడు.
1 Fala o Poderoso, o Senhor Deus, e chama a terra desde o Levante até ao Poente.
2 సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.
2 Desde Sião, excelência de formosura, resplandece Deus.
3 మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు.
3 Vem o nosso Deus e não guarda silêncio; perante ele arde um fogo devorador, ao seu redor esbraveja grande tormenta.
4 తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని,
4 Intima os céus lá em cima e a terra, para julgar o seu povo.
5 “నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి.
5 Congregai os meus santos, os que comigo fizeram aliança por meio de sacrifícios.
6 అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి.
6 Os céus anunciam a sua justiça, porque é o próprio Deus que julga.
7 దేవుడు చెబతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి.
7 Escuta, povo meu, e eu falarei; ó Israel, e eu testemunharei contra ti. Eu sou Deus, o teu Deus.
8 నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు.
8 Não te repreendo pelos teus sacrifícios, nem pelos teus holocaustos continuamente perante mim.
9 మీ ఇంటినుండి యెద్దులను తీసుకోను.
9 De tua casa não aceitarei novilhos, nem bodes, dos teus apriscos.
10 ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
10 Pois são meus todos os animais do bosque e as alimárias aos milhares sobre as montanhas.
11 కొండల్లో వుండే ప్రతి పక్షి నాకు తెలుసు.
11 Conheço todas as aves dos montes, e são meus todos os animais que pululam no campo.
12 నాకు ఆకలి వేయదు! నాకు ఆకలిగా ఉంటే ఆహారం కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు
12 Se eu tivesse fome, não to diria, pois o mundo é meu e quanto nele se contém.
13 నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం తాగను.”
13 Acaso, como eu carne de touros? Ou bebo sangue de cabritos?
14 దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వండి. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి,
14 Oferece a Deus sacrifício de ações de graças e cumpre os teus votos para com o Altíssimo;
15 “ఇశ్రాయేలు ప్రజలారా మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి!
15 invoca-me no dia da angústia; eu te livrarei, e tu me glorificarás.
16 దుర్మార్గులతో దేవుడు చెబతున్నాడు,
16 Mas ao ímpio diz Deus: De que te serve repetires os meus preceitos e teres nos lábios a minha aliança,
17 కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు.
17 uma vez que aborreces a disciplina e rejeitas as minhas palavras?
18 మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి కలపడానికి పరుగెడుతారు.
18 Se vês um ladrão, tu te comprazes nele e aos adúlteros te associas.
19 మీరు చెడు సంగతులు చెబతారు, అబద్ధాలు పలుకుతారు.
19 Soltas a boca para o mal, e a tua língua trama enganos.
20 మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ సంగతులు చెబతారు.
20 Sentas-te para falar contra teu irmão e difamas o filho de tua mãe.
21 మీరు ఈ చెడ్డ విషయాలు చేసారు. నేను మౌనంగా ఉండిపోయాను
21 Tens feito estas coisas, e eu me calei; pensavas que eu era teu igual; mas eu te arguirei e porei tudo à tua vista.
22 నేను మిమ్ములను చీల్చివేయకముందే,
22 Considerai, pois, nisto, vós que vos esqueceis de Deus, para que não vos despedace, sem haver quem vos livre.
23 ఒక వ్యక్తి కృతజ్ఞతా అర్పణను చెల్లిస్తే, అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు.
23 O que me oferece sacrifício de ações de graças, esse me glorificará; e ao que prepara o seu caminho, dar-lhe-ei que veja a salvação de Deus.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 50, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.