Salmos 18

హోలీ బైబిల్ (TEL2010)

1 “యెహోవా, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను!”

2 యెహోవా నా దండ, నా కోట, నా రక్షకుడు.

3 యెహోవాకు నేను మొరపెడ్తాను.

6 చిక్కులో పడి, నేను సహాయం కోసం యెహోవాకు మొరపెట్టాను.

7 యెహోవా నాకు సహాయం చేయటానికి వస్తున్నాడు.

8 ఆయన ముక్కుల్లో నుండి పొగ లేచింది.

9 యెహోవా గగనం చీల్చుకొని దిగి వచ్చాడు.

10 ఎగిరే కెరూబులు మీద ఆయన స్వారీ చేశాడు.

11 యెహోవాను ఆవరించిన మహా దట్టమైన మైఘంలో ఆయన మరుగైయున్నాడు.

12 అప్పుడు, దేవుని ప్రకాశమానమైన వెలుగు మేఘాలనుండి బయలు వెడలినది.

13 యెహోవా యొక్క స్వరం ఆకాశంలో గట్టిగా ఉరిమింది.

14 యెహోవా తన బాణాలు వేయగా శత్రువు చెదరి పోయాడు,

15 యెహోవా, నీవు బలంగా మాట్లాడావు,

16 పై నుండి యెహోవా కిందికి అందుకొని నన్ను రక్షించాడు.

17 నా శత్రువులు నాకంటె బలవంతులు. ఆ

18 నా కష్టకాలంలో ఆ మనుష్యులు నా మీద దాడి చేశారు.

19 యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన నన్ను కాపాడాడు.

20 నేను నిర్దోషిని కనుక యెహోవా నాకు ప్రతి ఫలమిచ్చాడు.

21 నేను యెహోవాను అనుసరించాను.

22 యెహోవా చట్టాలు, అన్నింటినీ నేను జ్ఞాపకం ఉంచుకున్నాను.

23 ఆయన ఎదుట నేను నిర్దోషిగా ఉన్నాను.

24 నేను సరైనదాన్ని చేసినందుకు యెహోవా నాకు ప్రతిఫలమిచ్చాడు.

25 యెహోవా, నమ్మదగిన మనుష్యులకు నీవు నమ్మ దగినవాడవు.

26 యెహోవా, మంచివాళ్లకు, పవిత్రమైన వాళ్లకు నీవు మంచివాడవు, పవిత్రమైన వాడవు.

27 యెహోవా, నీవు పేదలకు సహాయం చేస్తావు.

28 యెహోవా, నీవు నా దీపం వెలిగిస్తావు.

29 యెహోవా, నీ సహాయంతో నేను సైన్య దళాలతో పరుగెత్తగలను.

30 దేవుని మార్గాలు పవిత్రం, మంచివి. యెహోవా మాటలు సత్యం.

31 యెహోవా తప్ప నిజమైన దేవుడు ఒక్కడూ లేడు.

32 దేవుడు నాకు బలం ఇస్తాడు.

33 దేవుడు నా కాళ్లను లేడి కాళ్లవలె వేగంగా ఉంచుతాడు.

34 యుద్ధంలో ఎలా పోరాడాలో దేవుడు నాకు నేర్పిస్తాడు.

35 దేవా, నీ డాలుతో నన్ను కాపాడితివి.

36 నా అడుగులకు నీవు విశాలమైన మార్గాన్నిచ్చావు.

37 నేను నా శత్రువులను తరిమి, వారిని పట్టుకొన్నాను.

38 నా శత్రువులను నేను ఓడిస్తాను. వారిలో ఒక్కరుకూడా తిరిగి లేవరు.

39 దేవా, యుద్ధంలో నాకు బలం ప్రసాదించుము.

40 యెహోవా, నా శత్రువులను వెనుదిరిగేటట్లు చేశావు.

41 నా శత్రువులు సహాయం కోసం అడిగారు,

42 నా శత్రువులను నేను ధూళిగా నలగగొట్టాను.

43 నాకు వ్యతిరేకంగా పోరాడే మనుష్యుల నుండి నన్ను కాపాడావు.

44 ఆ మనుష్యులు నా గురించి విన్నప్పుడు విధేయులయ్యారు.

45 ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు,

46 యెహోవా సజీవంగా ఉన్నాడు.

47 నాకోసం నా శత్రువులను శిక్షించాడు.

48 యెహోవా, నీవే నా శత్రువుల నుండి నన్ను తప్పించావు.

49 కనుక మనుష్యులందరి యెదుట యెహోవాను నేను స్తుతిస్తాను.

50 యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు, ఆయన గొప్ప విజయాలిచ్చాడు.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 18, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.