Salmos 136

హోలీ బైబిల్ (TEL2010) vs NTLH

Sair da comparação
NTLH Nova Tradução na Linguagem de Hoje 2000
1 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
1 Deem graças a Deus, o Senhor , porque ele é bom; o seu amor dura para sempre.
2 దేవుళ్లకు దేవుణ్ణి స్తుతించండి!
2 Deem graças ao mais poderoso de todos os deuses; o seu amor dura para sempre.
3 యెహోవా దేవున్ని స్తుతించండి.
3 Deem graças ao mais poderoso de todos os senhores; o seu amor dura para sempre.
4 ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే ఆయన్ని మాత్రమే స్తుతించండి.
4 Somente o Senhor faz grandes milagres; o seu amor dura para sempre.
5 జ్ఞానంచేత ఆకాశాన్ని సృజించిన దేవుణ్ణి స్తుతించండి.
5 Pela sua sabedoria, ele fez os céus; o seu amor dura para sempre.
6 దేవుడు సముద్రం మీద ఆరిన నేలను చేశాడు.
6 Ele pôs a terra sobre as águas profundas; o seu amor dura para sempre.
7 దేవుడు గొప్ప జ్యోతులను చేశాడు.
7 Ele fez o sol e a lua; o seu amor dura para sempre.
8 దేవుడు పగటిని ఏలుటకు సూర్యుణ్ణి చేసాడు.
8 Fez o sol para governar o dia; o seu amor dura para sempre.
9 దేవుడు రాత్రిని ఏలుటకు చంద్రుని, నక్షత్రాలను చేసాడు.
9 Fez a lua e as estrelas para governarem a noite; o seu amor dura para sempre.
10 దేవుడు ఈజిప్టు మనుష్యులలో మొదటివారిని, జంతువులలోను మొదటివాటిని చంపేసాడు.
10 Em cada lar dos egípcios, Deus matou o primeiro filho; o seu amor dura para sempre.
11 దేవుడు ఈజిప్టునుండి ఇశ్రాయేలును విడిపించాడు.
11 Ele tirou do Egito o povo de Israel; o seu amor dura para sempre.
12 దేవుడు తన గొప్ప శక్తిని బలాన్ని చూపించాడు.
12 Ele os tirou com a sua mão forte e com o seu braço poderoso; o seu amor dura para sempre.
13 దేవుడు ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా చేసాడు.
13 Ele dividiu o mar Vermelho em duas partes; o seu amor dura para sempre.
14 దేవుడు తన ఇశ్రాయేలును ఎర్రసముద్రంలో నుండి నడిపించాడు.
14 Fez com que o povo de Israel passasse pelo meio do mar; o seu amor dura para sempre.
15 దేవుడు ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు.
15 Ali, no mar, ele afogou o rei do Egito e o seu exército; o seu amor dura para sempre.
16 దేవుడు తన ప్రజలను ఉడారిలో నడిపించాడు.
16 Deus guiou o seu povo pelo deserto; o seu amor dura para sempre.
17 దేవుడ శక్తిగల రాజులను ఓడించాడు.
17 Matou reis poderosos; o seu amor dura para sempre.
18 దేవుడు బలమైన రాజులను ఓడించాడు.
18 Matou reis famosos; o seu amor dura para sempre.
19 దేవుడు ఆమోరీయుల రాజైన సీహోనును ఓడించాడు.
19 Matou Seom, o rei dos amorreus; o seu amor dura para sempre.
20 దేవుడు భాషాను రాజైన ఓగును ఓడించాడు.
20 E matou Ogue, rei de Basã; o seu amor dura para sempre.
21 దేవుడు వారి దేశాన్ని ఇశ్రాయేలీయులకు యిచ్చాడు.
21 Ele deu ao seu povo as terras desses reis; o seu amor dura para sempre.
22 దేవుడు ఆ దేశాన్ని ఒక కానుకగా ఇశ్రాయేలీయులకు యిచ్చాడు.
22 Deu essas terras ao povo de Israel, seu o seu amor dura para sempre.
23 దేవుడు, మనం ఓడించబడినప్పుడు మనలను జ్ఞాపకం చేసికొన్నాడు.
23 Quando fomos derrotados, Deus não esqueceu de nós; o seu amor dura para sempre.
24 దేవుడు మన శత్రువుల నుండి మనలను రక్షించాడు.
24 Ele nos livrou dos nossos inimigos; o seu amor dura para sempre.
25 దేవుడు ప్రతి ప్రాణికి ఆహారం యిస్తాడు.
25 Ele dá comida aos seres humanos e aos animais; o seu amor dura para sempre.
26 పరలోకపు దేవుని స్తుతించండి!
26 Deem graças ao Deus do céu; o seu amor dura para sempre.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 136, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.