Jó 20

హోలీ బైబిల్ (TEL2010)

1 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:

2 “యోబూ! నా తలంపులు నాకు జవాబిస్తాయి.

3 మేము చెప్పిన దానికి నీవు ఇచ్చిన జవాబులు మాకు అవమానకంగా ఉన్నాయి.

6 ఒకవేళ దుర్మార్గుని గర్వం ఆకాశాన్ని అంటవచ్చు.

7 కానీ అతని స్వంత మలం పోయినట్లే అతడు శాశ్వతంగా పోతాడు.

8 ఒక కల వేగంగా ఎగిరిపోయినట్టు అతడు ఎగిరి పోతాడు.

9 అతనిని చూచిన మనుష్యులు అతన్ని మరల చూడరు

10 దుర్మార్గుని పిల్లలు, పేదవారి దగ్గర అతడు తీసుకొన్న వాటిని తిరిగి ఇచ్చివేస్తారు.

11 అతడు యువకునిగా ఉన్నప్పుడు, అతని శరీరం బలంగా ఉంది.

12 “దుర్మార్గుని నోటిలో దుర్మార్గం తియ్యగా ఉంటుంది.

13 చెడ్డ మనిషి తన దుర్మార్గాన్ని అలాగే పెట్టుకొని ఉంటాడు. దానిని పోనియ్యటం అతనికి అసహ్యం.

14 కానీ అతని భోజనం అతని కడుపులో విషం అవుతుంది.

15 దుష్టుడు ఐశ్వర్యం దిగమింగాడు. కానీ అతడు వాటిని కక్కివేస్తాడు.

16 దుష్టుడు పాముల విషం పీల్చుతాడు.

17 అప్పుడు నదులు తేనెతో, వెన్నతో ప్రవహించటం చూచి

18 దుష్టుడు తన లాభాలను ఇచ్చివేసేలా బలాత్కారం చేయబడతాడు.

19 దుష్టుడు పేద ప్రజలను సక్రమంగా చూడలేదు గనుక. అతడు వారి విషయమై పట్టించుకోలేదు, మరియు అతడు వారి వస్తువులను తీసుకొన్నాడు.

20 దుష్టునికి ఎన్నటికీ తృప్తిలేదు.

21 అతడు భోజనం చేసినప్పుడు ఏమీ మిగలదు.

22 దుర్మార్గునికి సమృద్ధిగా ఉన్నప్పటికీ అతడు కష్టంతో కృంగిపోతాడు.

23 దుర్మార్గుడు తనకు కావలసినదంతా తినివేసిన తర్వాత

24 ఒకవేళ దుర్మార్గుడు ఇనుప ఖడ్గం నుండి పారి పోతాడేమో

25 ఆ ఇత్తడి బాణం అతని శరీరం అంతటిలో గుచ్చుకొని పోయి అతని వీపులో నుండి బయటకు వస్తుంది.

26 అతని ఐశ్వర్యాలన్నీ నాశనం చేయబడుతాయి.

27 దుర్మార్గుడు దోషి అని ఆకాశం రుజువు చేస్తుంది.

28 అతని ఇంట్లో ఉన్న సమస్తం

29 దుర్మార్గానికి దేవుడు చేయాలని తలపెడుతోంది అదే.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 20, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.