Jó 17

హోలీ బైబిల్ (TEL2010) vs NVT

Sair da comparação
NVT Nova Versão Transformadora
1 “నా ఆత్మ భగ్నమై పోయింది.
1 “Meu espírito está quebrado, e minha vida, quase apagada; o túmulo está pronto para me receber.
2 మనుష్యలు నా చుట్టూరా నిలిచి నన్ను చూసి నవ్వుతున్నారు.
2 Estou cercado de zombadores; seus insultos estão sempre diante de mim.
3 “దేవా, నీవు నన్ను (యోబు) నిజంగా బలపరుస్తున్నావని చూపించు,
3 “Dá-me garantia de que me defenderás, ó Deus, pois ninguém mais tomará meu partido.
4 నా స్నేహితుల మనస్సులను నీవు బంధించేశావు,
4 Fechaste a mente deles para o entendimento, mas não permitas que triunfem.
5 ‘ఒకడు తన స్వంత పిల్లలను నిర్లక్ష్యం చేసి తన స్నేహితులకు సహాయం చేస్తాడు
5 Traem os amigos em benefício próprio; deixa que os filhos deles desfaleçam de fome.
6 దేవుడు నా పేరును (యోబు) ప్రతి ఒక్కరికీ ఒక చెడ్డ పదంగా చేశాడు.
6 “Deus me transformou em motivo de zombaria; as pessoas cospem em meu rosto.
7 నేను చాలా బాధపడుతూ, చాలా విచారంగా ఉన్నాను, కనుక నా కన్నులు దాదాపు గుడ్డివి అయ్యాయి.
7 Meus olhos estão inchados de tanto chorar; sou apenas sombra do que já fui.
8 మంచి మనుష్యులు దీని విషయమై కలవరపడు తున్నారు.
8 Os virtuosos ficam horrorizados quando me veem, e os inocentes se levantam contra os ímpios.
9 కాని నీతీమంతులు వాళ్ల పద్ధతులనే చేపడతారు.
9 Os justos prosseguem em seu caminho, e os de mãos limpas se fortalecem cada vez mais.
10 “కానీ రండి, మీరంతా కలసి, మొత్తం తప్పు నాదే అని నాకు చూపించడానికి మరల ప్రయత్నం చేయండి.
10 “Quanto a vocês, voltem com um argumento melhor; ainda assim, não encontrarei sábio algum em seu meio.
11 నా జీవితం గతించి పోతోంది. నా ఆలోచనలన్నీ నాశనం చేయబడ్డాయి.
11 Meus dias chegaram ao fim e minhas esperanças se foram; os desejos de meu coração não se realizaram.
12 కాని నా స్నేహితులు రాత్రిని పగలు అనుకొంటారు.
12 Esses homens dizem que a noite é dia, afirmam que a escuridão é luz.
13 “నేను కనిపెడుతున్న ఒకే గృహం కనుక పాతాళం
13 E se eu descer à sepultura e arrumar minha cama na escuridão?
14 సమాధిని చూచి, ‘నీవు నా తండ్రివి అని’
14 E se eu chamar o túmulo de pai e o verme, de mãe ou irmã?
15 కాని అదే నాకు ఆశ అయితే నాకు ఎలాంటి ఆశలేదు.
15 Onde está, então, minha esperança? Há alguém que possa encontrá-la?
16 (నా ఆశ నాతోనే చనిపోతుందా?) అది నేను చని పోయే స్థలంయొక్క లోతుల్లోకి వెళ్తుందా?
16 Não, minha esperança descerá comigo à sepultura; descansaremos juntos no pó”.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 17, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.