Salmos 86

హోలీ బైబిల్ (TEL2010)

1 నేను నిరుపేద, నిస్సహాయుణ్ణి.

2 యెహోవా, నేను నీ అనుచరుడను. దయతో నన్ను కాపాడు.

3 నా ప్రభువా నా మీద దయ చూపించుము.

4 ప్రభువా, నా జీవితాన్ని నేను నీ చేతుల్లో పెడుతున్నాను.

5 ప్రభువా, నీవు మంచివాడవు, దయగలవాడవు.

6 యెహోవా, దయకోసం నేను మొరపెట్టుకునే

7 యెహోవా, నా కష్టకాలంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.

8 దేవా, నీవంటివారు మరొకరు లేరు.

9 ప్రభువా, నీవే అందరినీ సృష్టించావు.

10 దేవా, నీవు గొప్పవాడవు! నీవు అద్భుత కార్యాలు చేస్తావు.

11 యెహోవా నీ మార్గాలు నాకు నేర్పించు

12 దేవా, నా ప్రభువా నేను నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను.

13 దేవా నా యెడల నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది.

14 దేవా, గర్విష్టులు నాపై పడుతున్నారు.

15 ప్రభూ, నీవు, దయ, కరుణగల దేవుడవు.

16 దేవా, నీవు నా మాట వింటావని నా యెడల దయగా ఉంటావని చూపించుము.

17 దేవా, నీవు నాకు సహాయం చేస్తావని రుజువు చేయుటకు ఏదైనా చేయుము.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 86, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.