Salmos 129

హోలీ బైబిల్ (TEL2010) vs NVI

Sair da comparação
NVI Nova Versão Internacional
1 నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు.
1 Muitas vezes me oprimiram desde a minha juventude; que Israel o repita:
2 నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు
2 muitas vezes me oprimiram desde a minha juventude, mas jamais conseguiram vencer-me.
3 నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు.
3 Passaram o arado em minhas costas e fizeram longos sulcos.
4 అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి
4 O Senhor é justo! Ele libertou-me das algemas dos ímpios.
5 సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు.
5 Retrocedam envergonhados todos os que odeiam Sião.
6 ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలచిన గడ్డిలాంటి వాళ్లు.
6 Sejam como o capim do terraço, que seca antes de crescer,
7 పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకద.
7 que não enche as mãos do ceifeiro nem os braços daquele que faz os fardos.
8 ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని చెప్పారు.”
8 E que ninguém que passa diga: "Seja sobre vocês a bênção do Senhor; nós os abençoamos em nome do Senhor! "

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 129, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.