Neemias 7
హోలీ బైబిల్ (TEL2010) vs VC
1 ఈ విధంగా, మేము ప్రాకార నిర్మాణం పూర్తి చేశాము. తర్వాత మేము ద్వార పాలకులను ఎంపిక చేశాము. ఆలయ గాయకులుగా వుంటూ, యాజకులకు తోడ్పడేవాళ్లను ఎంపిక చేశాము.
1 Logo que foi restaurada a muralha, colocados os batentes das portas, e que os porteiros, cantores e levitas foram encarregados da vigilância,
2 అటు తర్వాత, నా సోదరుడు హనానీని యెరూషలేముకి అధికారిగా నియమించాను. హనన్యా అనే మరో వ్యక్తిని కోటకి సేనాధిపతిగా నియమించాను. నేను హనానీని ఎందుకు ఎంపిక చేశానంటే, అతను చాలా నిజాయితీ పరుడు. అత్యధిక సంఖ్యాకులు కంటె, అతను అధిక దేవుని భయం కలిగినవాడు.
2 confiei a defesa da cidade a Hanani, meu irmão, e a Ananias, comandante da cidadela, porque era um homem sério e muito piedoso.
3 అప్పుడు నేను హనానీనీ, హనన్యానీ ఇలా ఆదేశించాను: “కొన్ని గంటలు పొద్దెక్కిన తర్వాత మాత్రమే మీరు యెరూషలేము ద్వారాలు తెరవాలి. పొద్దుగుంకేలోగానే మీరు తలుపులు మూసి, తాళాలు బిగించాలి. అంతేకాదు, కాపలా పనికి మనుష్యుల్ని యెరూషలేము నుంచి ఎంపిక చెయ్యండి. వాళ్లలో కొంతమందిని నగర రక్షణకిగాను ప్రత్యేక స్థానాల్లో నిలపండి. మిగిలిన వాళ్లని వాళ్ల వాళ్ల ఇళ్ల దగ్గరే పెట్టండి.”
3 Ordenei-lhes que não abrissem as portas de Jerusalém enquanto não viesse o calor do sol; à tarde, enquanto os guardas estivessem ainda em seus postos, colocaríamos as trancas e fecharíamos as portas; e durante a noite estabeleceríamos guardas recrutados entre os habitantes de Jerusalém; cada um devia montar guarda em seu posto diante de sua própria casa.
4 అప్పుడు ఆ నగరం విశాలంగా పుంది, కావలసి నంతకన్న ఎక్కువ ఖాళీ స్థలం ఏర్పడింది. అయితే, నగరంలో కొద్దిమందే వున్నారు. ఇళ్లు తిరిగి ఇంకా నిర్మింపబడలేదు.
4 A cidade era grande e espaçosa, mas não tinha muitos habitantes, e as moradias não estavam ainda todas reconstruídas.
5 జనం అందర్నీ సమావేశ పరచాలన్న సంకల్పాన్ని దేవుడు నాకు కలిగించాడు. నేను ముఖ్యుల్ని, ఉద్యోగుల్ని, సామాన్యుల్ని అందర్నీ సమావెశానికి పిలిచాను. నేనీ పని కుటుంబాలన్నింటి జాబితా తయారు చేయగలుగుతానన్న భావంతో చేశాను. మొదట దేశమునుండి వెళ్లగాట్టబడిన వారిలో తిరిగి వచ్చిన వాళ్ల కుటుంబాల జాబితాలు నాకు దొరికాయి. అక్కడ వ్రాసివున్న సమాచారం ఇది.
5 Meu Deus inspirou-me então que reunisse as pessoas importantes, os magistrados e o povo, e fizesse o recenseamento. Descobri um registro genealógico dos que tinham voltado em primeiro lugar, no qual estava escrito o que segue:
6 చెరనుంచి తిరిగి వచ్చిన వాళ్ల వివరం వుంది. వెనక బబులోను రాజు మెబుకద్నెజరు వీళ్లని బబులోనుకి బందీలుగా పట్టుకుపోయాడు. వాళ్లు ఇప్పుడు యెరూషలేముకీ, యూదాకీ తిరిగి వచ్చారు. వాళ్లలో ప్రతి ఒకడూ తన సొంత పట్టణానికి పోయాడు.
6 Entre os exilados que Nabucodonosor, rei de Babilônia, tinha levado cativos, estes são os habitantes da província que se puseram a caminho para retornar a Jerusalém e à Judéia, cada um à sua localidade.
7 ఈ క్రిందివాళ్లు జెరుబ్బాబెలు తో కలిసి వచ్చారు: యేషూవా, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, సహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా. ఇశ్రాయేలుకి చెందిన ఈ క్రింది మనుష్యులు ఈ క్రింది సంఖ్యలో తిరిగి వచ్చారు:
7 Voltaram sob o comando de Zorobabel, Josué, Neemias, Azarias, Raamias, Naamani, Mardoqueu, Belsã, Mesfarat, Beguai, Naum, Baana. Este é o recenseamento dos israelitas:
8 పరోషు వంశీయులు 2,172
8 filhos de Farsos: 2.172;
9 షెపట్యా వంశీయులు 372
9 filhos de Safatias: 372;
10 ఆరహు వంశీయులు 652
10 filhos de Area: 652;
11 పహత్మోయాబు వంశీయులు (వీళ్లు యేషూవ, జోయాబు కుదుళ్ల వాళ్లు) 2,818
11 filhos de Faat-Moab, descendentes de Josué e de Joab: 2.818;
12 ఏలాము వంశీయులు 1,254
12 filhos de Elão: 1.254;
13 జత్తూ వంశీయులు 845
13 filhos de Zetua: 845;
14 జక్కయి వంశీయులు 760
14 filhos de Zacai: 760;
15 బిన్నూయి వంశీయులు 648
15 filhos de Banui: 648;
16 బేబై వంశీయులు 628
16 filhos de Bebai: 628;
17 అజ్గాదు వంశీయులు 2,322
17 filhos de Azgad: 2.322;
18 అదోనీకాము వంశీయులు 667
18 filhos de Adonicão: 667;
19 బిగ్వయి వంశీయులు 2,067
19 filhos de Beguai: 2.067;
20 ఆదీను వంశీయులు 655
20 filhos de Adin: 655;
21 హిజ్కియా కుటుంబానికి చెందిన ఆటేరు వంశీయులు 98
21 filhos de Ater de Ezequias: 98;
22 హాషూము వంశీయులు 328
22 filhos de Hasem: 328;
23 బేజయి వంశీయులు 324
23 filhos de Bezai: 324;
24 హారీపు వంశీయులు 112
24 filhos de Haref: 112;
25 గిబియోను వంశీయులు 95
25 filhos de Gabaon: 95;
26 బేత్లేహేము, నెటోపా పట్టణాల వాళ్లు 188
26 habitantes de Belém e de Netofa: 188;
27 అనాతోతు పట్టణం వాళ్లు 128
27 habitantes de Anatot: 128;
28 బేతజ్మావెతు పట్టణం వాళ్ల 42
28 habitantes de Bet-Azmot: 42;
29 కిర్యతారీము, కెఫీరా, బేయెరోతు పట్నాల వాళ్లు 743
29 habitantes de Cariatiarim, de Cafira e de Berot: 743;
30 రమా, గెబ పట్టణాల వాళ్లు 621
30 habitantes de Ramá e de Geba: 621;
31 మిక్మషు పట్టణం వాళ్లు 122
31 habitantes de Macmas: 122;
32 బేతేలు, ఆయి పట్టణాల వాళ్లు 123
32 habitantes de Betel e Hai: 123;
33 రెండవ నెబో పట్టణం వాళ్లు 52
33 habitantes de outro Nebo: 52;
34 రెండవ ఏలాము పట్టణం వాళ్లు 1,254
34 filhos do outro Elão: 1.254;
35 హారిము పట్టణం వాళ్లు 320
35 filhos de Harim: 320;
36 యెరికో పట్టణం వాళ్లు 345
36 habitantes de Jericó: 345;
37 లోదు హదీదు, ఓనో పట్టణాల వాళ్లు 721
37 filhos de Lod, de Hadid e de Ono: 721;
38 సెనాయా పట్టణం వాళ్లు 3,930
38 filhos de Senaa: 3.930.
39 వీళ్లూ యాజకులు:
39 Sacerdotes: filhos de Iedaiá, da casa de Josué: 973;
40 ఇమ్మేరు వంశీయులు#1,052
40 filhos de Emmer: 1.052;
41 పషూరు వంశీయులు#1,247
41 filhos de Pasur: 1.247;
42 హారిము వంశీయులు#1,017
42 filhos de Harim: 1.017.
43 లేవీ వంశానికి చెందిన వాళ్లు:
43 Levitas: filhos de Josué e de Cadmiel, descendentes de Odaías: 74.
44 వీళ్లు గాయకులు:
44 Cantores: filhos de Asaf: 148.
45 వీళ్లు ద్వారపాలకులు:
45 Porteiros: filhos de Selum, filhos de Ater, filhos de Telmon, filhos de Acub, filhos de Hatita, filhos de Sobai: 138.
46 వీళ్లు ఈ కింది వంశాల ఆలయ ప్రత్యేక సేవకులు:
46 Natineus: filhos de Siha, filhos de Hasufa, filhos de Tabaot,
47 కేరోసు, సీయహా, పాదోను,
47 filhos de Ceros, filhos de Sia, filhos de Fadon,
48 లెబానా, హగాబా, షల్మయి,
48 filhos de Lebana, filhos de Hagaba, filhos de Selmai,
49 హానాను, గిద్దేలు, గహరు
49 filhos de Hanã, filhos de Gadel, filhos de Gaer,
50 రెవాయ, రెజీను, నెకోదా,
50 filhos de Reaia, filhos de Rasin, filhos de Necoda,
51 గజ్జాము, ఉజ్జా, పాసెయ.
51 filhos de Gazão, filhos de Aza, filho de Fazea,
52 బేసాయి, మెహూనీము, నెపూషేసీము.
52 filhos de Basai, filhos de Munim, filhos de Nefusim,
53 బక్బూకు, హకూఫా, హర్హారు,
53 filhos de Bacbuc, filhos de Hacufa, filhos de Harur,
54 బజ్లీతు, మెహీదా, హర్షా,
54 filhos de Baslit, filhos de Maida, filhos de Harsa,
55 బర్కోసు, సీసెరా, తెమాహా,
55 filhos de Bercos, filhos de Sisara, filhos de Tema,
56 నెజీయహు, హటేపా.
56 filhos de Nasia, filhos de Hatifa.
57 సొలొమోను దాసులు వంశాలకు చెందిన వారు:
57 Filhos dos servos de Salomão: filhos de Sotai, filhos de Soferet, filhos de Farida,
58 యహలా, దర్కొను, గిద్దేలు,
58 filhos de Jaala, filhos de Darcon, filhos de Gadel,
59 షెఫట్యా, హట్టీలు, పొకెరెతు, హజ్జెబాయిము, అమోను.
59 filhos de Safatia, filhos de Hatil, filhos de Poceret-Asebaim, filhos de Amon.
60 ఆలయ సేవకులు, సొలొమోను దాసుల వంశీయులు కలిసి మొత్తం#392
60 Total dos natineus e dos filhos dos servos de Salomão: 392.
61 కొందరు ఈ క్రింది పట్టణాలనుంచి యెరూషలేముకు వచ్చారు. తేల్మెలెహు, తెత్వెర్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు, అయితే, వీళ్లు తమ కుటుంబాలు ఇశ్రాయేలుకి చెందినవో కావో నిరూపించుకోలేక పోయారు.
61 Eis aqueles que, partindo de Tel-Mela, de Tel-Harsa, de Querub-Adon e de Imer, não conseguiram provar sua origem israelita, nem tornar conhecidas sua família e descendência:
62 దెలాయ్యా, టోబీయా, నెకొనిదా వంశీయులు#642
62 filhos de Dalaías, filhos de Tobias, filhos de Necoda, 642;
63 యాజక కుటుంబాల్లో చేరినవాళ్లు
63 e entre os sacerdotes: filhos de Hobaia, filhos de Acos, filhos de Berzelai, o qual, tendo desposado uma das filhas de Berzelai, o galaadita, foi chamado pelo seu nome.
64 వీళ్లు తమ కుటుంబ చరిత్రల కోసం గాలించారు, కాని అవి వాళ్లకి దొరకలేదు. తాము యాజకులుగా పని చేయగలిగేందుకు గాను, తమ పూర్వీకులు యాజకులన్న విషయాన్ని వాళ్లు నిరూపించలేక పోయారు. దానితో, వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో చేర్చ బడలేదు.
64 Procuraram estabelecer sua genealogia, mas não o conseguiram descobrir. Assim, foram excluídos do sacerdócio.
65 అత్యంత పవిత్రమైన వస్తుపులను వాళ్లకి ఇవ్వరాదని పాలనాధికారి ఆజ్ఞ జారీ చేశాడు. ప్రధాన యాజకుడు ఊరీము, తుమ్మీము ఉపయోగించి దేవుని సంకల్పం తెలుసుకునేందుకోసం అర్థించి ప్రార్థించేదాకా వాళ్లు ఈ అతి పరిశద్ధ వస్తుపుల్లో వేటికీ అర్హులు కాకుండా పోయారు.
65 O governador proibiu-lhes comer das coisas sagradas, até que se pudesse encontrar um sacerdote qualificado para consultar Deus pelo Urim e Tumim.
66 — ausente —
66 Toda a assembléia perfazia um total de 42.360 pessoas,
67 — ausente —
67 sem contar seus servos e servas, que eram em número de 7.337. Havia com eles 245 cantores e cantoras.
68 — ausente —
68 Tinham 736 cavalos, 245 burros,
69 — ausente —
69 435 camelos e 6.720 jumentos.
70 కుటుంబ పెద్దలు కొందరు పనినిర్వహణకు సహాయంగా కొంత డబ్బు ఇచ్చారు. పాలనాధికారి ఖజానాకు 19 పౌనుల బంగారు ఇచ్చాడు. అతను 50 పళ్లాలు, యాజకులు ధరించేందుకు 530 జతల దుస్తులు కూడా ఇచ్చాడు.
70 Alguns chefes de família fizeram donativos para os trabalhos. O governador doou ao tesouro mil dáricos de ouro, cinqüenta taças e quinhentas e trinta túnicas sacerdotais.
71 కుటుంబ పెద్దలు పని నిర్వహణ కోసం 375 పౌనులు, బంగారాన్ని ఖజానాకి ఇచ్చారు. వాళ్లు 1 1/3 టన్నులు వెండిని కూడ ఇచ్చారు.
71 Muitos chefes de família doaram ao tesouro vinte mil dáricos de ouro e duas mil e duzentas minas de prata.
72 మొత్తంమీద ఇతరులు 375 పౌనుల బంగారము 1 1/3 టన్నుల వెండిని తులాల వెండి, యాజకుల కోసం 67 రకాల దుస్తులు ఇచ్చారు.
72 Enfim, o resto do povo doou vinte mil dáricos de ouro, duas mil minas de prata e sessenta e sete túnicas sacerdotais.
73 ఈ విధంగా యాజకులు, లేవీయులు, ద్వార పాలకులు, గాయకులు, ఆలయ సేవకులు తమతమ సొంత పట్టణాలలో స్థిరపడ్డారు. కాగా, ఇతర ఇశ్రాయేలీయులందరూ తమ సొంత పట్టణాల్లో స్థిర పడ్డారు. ఆ సంవత్సరం ఏడవ నెల నాటికి ఇశ్రాయేలీ యులందరూ తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు.
73 Foi assim que os sacerdotes e levitas, os cantores, os porteiros, as pessoas do povo, os natineus e todos os israelitas estabeleceram-se em suas respectivas cidades.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Neemias 7, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.