Jó 5

హోలీ బైబిల్ (TEL2010)

1 “యోబు, నీవు కావాలంటే గట్టిగా పిలువు. కాని నీకు ఎవ్వరూ జవాబు ఇవ్వరు!

2 తెలివి తక్కువ మనిషి యొక్క కోపం వానినే చంపివేస్తుంది.

3 బాగా వేరూనుకొని, వృద్ధిపొందుతున్న ఒక బుద్ధి హీనుణ్ణి చూశాను. (అతను బలంగా, క్షేమంగా ఉన్నా ననుకొన్నాడు).

4 ఆ బుద్ధిహీనుని పిల్లలు క్షేమంగా లేరు.

5 ఆ బుద్ధిహీనుని పంటలను ఆకలిగొన్న ప్రజలు తీసుకొంటారు.

6 చెడ్డ కాలాలు మట్టిలోనుండి రావు.

7 నిప్పులో నుండి రవ్వలు పైకి లేచినంత

8 “కాని యోబూ, నేనే గనుక నీవైతే నేను దేవుని తట్టు తిరిగి

9 దేవుడు చేసే ఆశ్చర్యకరమైన వాటిని మనుష్యులెవ్వరు గ్రహించలేరు.

10 దేవుడు భూమి మీద వర్షం కురిపిస్తాడు.

11 దీనుడైన మనిషిని దేవుడు లేవనెత్తుతాడు.

12 తెలివిగల దుర్మార్గులకు విజయం కలుగకుండా దేవుడు వారి పథకాలను వివారిస్తాడు.

13 దేవుడు తెలివిగల మనుష్యులను వారి కుయుక్తి పథకాల్లోనే పట్టేస్తాడు.

14 పగటివేళ సైతం ఆ తెలివిగల మనుష్యులు చీక టిలో వలె తడబడుతారు.

15 దేవుడు పేద ప్రజలను మరణం నుండి రక్షిస్తాడు.

16 కనుక పేద ప్రజలకు నిరీక్షణ ఉంది.

17 “దేవుడు సరిదిద్దే మనిషి సంతోషంగా ఉంటాడు.

18 దేవుడు చేసిన గాయాలకు

19 ఆరు కష్టాలనుండి ఆయన నిన్ను రక్షిస్తాడు;

20 కరువు వచ్చినప్పుడు దేవుడు నిన్ను

21 మనుష్యులు వాడిగల తమ నాలుకలతో నిన్ను గూర్చి చెడుగా మాట్లాడినప్పుడు

22 నాశనం, కరువును చూసి నీవు నవ్వుతావు.

23 నీ ఒడంబడిక దేవునితో ఉంది కనుక నీవు దున్నే పొలాల్లో బండలు ఉండవు.

24 నీ గుడారం క్షేమంగా ఉంది గనుక

25 నీకు చాలామంది పిల్లలు ఉంటారు.

26 కోతకాలం వరకు సరిగ్గా పెరిగే గోధుమలా నీవు ఉంటావు.

27 “యోబూ, ఈ విషయాలు మేము పరిశీలించాం. అవి సత్యమైనవని మాకు తెలుసు.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 5, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.