Jó 40

హోలీ బైబిల్ (TEL2010)

1 యోబూతో యెహోవా ఇలా చెప్పాడు:

2 “యోబూ, సర్వశక్తిమంతుడైన దేవునితో నీవు వాదించావు.

3 అప్పుడు దేవునికి యోబు ఇలా జవాబు చెప్పాడు. యోబు అన్నాడు:

4 “నేను ముఖ్యం కాదు.

5 నేను ఒకసారి మాట్లాడాను కానీ నేను మరల జవాబు ఇవ్వను.

6 అప్పుడు యెహోవా తుఫానులోంచి మరల యోబుతో ఇలా మాట్లాడాడు. యెహోవా అన్నాడు:

7 “యోబూ, మగవాడిలా నిలబడు. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నీవు నాకు జవాబు చెప్పు.

8 “యోబూ నేను న్యాయంగా లేనని నీవు తలుస్తున్నావా?

9 యోబూ, నీ చేతులు దేవుని చేతులంత బలంగా ఉన్నాయా?

10 ఒకవేళ నీవు అలా దేవునిలా చేయగలిగితే నీకు నీవే ఘనత, మహిమ, ఆపాదించుకో. మహిమ, తేజస్సును వస్త్రాల్లా ధరించు.

11 యోబూ, నీవు నావలె ఉంటే గర్విష్ఠులను తక్కువగా చూడు.

12 అవును, యోబూ, ఆ గర్విష్ఠులను చూడు.

13 గర్విష్ఠులందరినీ మట్టిలో పాతిపెట్టు.

14 యోబూ, నీవు గనుక వీటన్నింటినీ చేయగలిగితే

15 “యోబూ, నీటి గుర్రాన్ని చూడు.

16 నీటి గుర్రం శరీరంలో చాలా బలం ఉంది.

17 నీటి గుర్రం తోక దేవదారు వృక్షంలా బలంగా నిలుస్తుంది.

18 నీటి గుర్రం యొక్క ఎముకలు ఇత్తడిలా గట్టిగా ఉంటాయి.

19 నీటి గుర్రం నేను (దేవుణ్ణి) చేసిన మహా అద్భుత జంతువు.

20 అడవి జంతువులు ఆడుకొనే కొండల మీద

21 తామర చెట్ల కింద నీటి గుర్రం పండుకుంటుంది.

22 తామర మొక్కలు తమ నీడలో నీటి గుర్రాన్ని దాచిపెడతాయి.

23 నది వరదలై పొర్లినా నీటి గుర్రం పారిపోదు.

24 నీటి గుర్రానికి కళ్లు కట్టి ఒక ఉచ్చులో

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 40, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.