Jó 14

హోలీ బైబిల్ (TEL2010)

1 యోబు ఈ విధంగా చెప్పాడు:

2 మనిషి జీవితం పువ్వులాంటిది.

3 దేవా, నీవు అలాంటి మనిషిని గమనిస్తావా?

4 “మురికి దానిలొ నుండి శుభ్రమైన దాన్ని ఎవరు తీయగలరు? ఎవ్వరూ తీయలేరు.

5 నరుని జీవితం పరిమితం.

6 కనుక దేవా, నరునికి దూరంగా చూడు. వానిని ఒంటరిగా విడిచిపెట్టు.

7 “అయితే ఒక చెట్టుకు నీరీక్షణ ఉంది.

8 భూమిలో దాని వేర్లు పాతవైపోవచ్చును.

9 కానీ నీళ్లు ఉంటే అది కొత్త చిగుళ్లు వేస్తుంది.

10 అయితే మనిషి మరణిస్తాడు.

11 సముద్రంలో నీరు ఇంకిపోయినట్టు,

12 సరిగ్గా అదే విధంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు,

13 “మీరు నన్ను నా సమాధిలో దాచిపెడితే బాగుండునని నా (యోబు) ఆశ.

14 ఒక మనిషి మరణిస్తే, అతడు మరల బతుకుతాడా?

15 దేవా, నీవు నన్ను పిలుస్తావు,

16 అప్పుడు నేను వేసే ప్రతి అడుగూ నీవు గమనిస్తావు.

17 నీవు నా పాపాలు ఒక సంచిలో కట్టివేసి, దూరంగా పారవేయి.

18 “సరిగ్గా ఒక పర్వతం కూలిపోయినట్టు

19 నీళ్లు రాళ్లను కడిగివేసి వాటిని అరగ దీసినట్టు,

20 నీవు మనిషిని ఒకసారి ఓడించి ముగిస్తే

21 వాని కుమారులు గౌరవించబడినా అది ఎన్నటికీ అతనికి తెలియదు.

22 మనిషి తన స్వంత శరీరంతో బాధ అనుభవిస్తాడు.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 14, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.