Esdras 2
Telugu Bible (GL_TELUGU) vs ARC
1 బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి
1 Estes são os filhos da província que subiram do cativeiro, dos transportados que Nabucodonosor, rei de Babilônia, tinha levado para Babilônia, e tornaram a Jerusalém e a Judá, cada um para a sua casa,
2 యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవుపొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితోకూడ వచ్చిన ఇశ్రాయేలీయులయొక్క లెక్కయిది.
2 os quais vieram com Zorobabel, Jesua, Neemias, Seraías, Reelaías, Mardoqueu, Bilsã, Mispar, Bigvai, Reum e Baaná. O número dos homens do povo de Israel:
3 పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బది యిద్దరు,
3 os filhos de Parós, dois mil cento e setenta e dois.
4 షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరు,
4 Os filhos de Sefatias, trezentos e setenta e dois.
5 ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు,
5 Os filhos de Ará, setecentos e setenta e cinco.
6 పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,
6 Os filhos de Paate-Moabe, dos filhos de Jesua-Joabe, dois mil oitocentos e doze.
7 ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,
7 Os filhos de Elão, mil duzentos e cinquenta e quatro.
8 జత్తూ వంశస్థులు తొమి్మదివందల నలువది యయిదుగురు,
8 Os filhos de Zatu, novecentos e quarenta e cinco.
9 జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మంది,
9 Os filhos de Zacai, setecentos e sessenta.
10 బానీ వంశస్థులు ఆరువందల నలువది యిద్దరు,
10 Os filhos de Bani, seiscentos e quarenta e dois.
11 బేబైవంశస్థులు ఆరువందల ఇరువది ముగ్గురు,
11 Os filhos de Bebai, seiscentos e vinte e três.
12 అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు,
12 Os filhos de Azgade, mil duzentos e vinte e dois.
13 అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు,
13 Os filhos de Adonicão, seiscentos e sessenta e seis.
14 బిగ్వయి వంశస్థులు రెండు వేల ఏబది ఆరుగురు;
14 Os filhos de Bigvai, dois mil e cinquenta e seis.
15 ఆదీను వంశస్థులు నాలుగువందల ఏబది నలుగురు,
15 Os filhos de Adim, quatrocentos e cinquenta e quatro.
16 అటేరు వంశస్థులు హిజ్కియాతోకూడ తొంబది ఎనమండుగురు,
16 Os filhos de Ater, de Ezequias, noventa e oito.
17 బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు,
17 Os filhos de Besai, trezentos e vinte e três.
18 యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు,
18 Os filhos de Jora, cento e doze.
19 హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు,
19 Os filhos de Hasum, duzentos e vinte e três.
20 గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు,
20 Os filhos de Gibar, noventa e cinco.
21 బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,
21 Os filhos de Belém, cento e vinte e três.
22 నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు,
22 Os homens de Netofa, cinquenta e seis.
23 అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,
23 Os homens de Anatote, cento e vinte e oito.
24 అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు,
24 Os filhos de Azmavete, quarenta e dois.
25 కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు,
25 Os filhos de Quiriate-Arim, Cefira e Beerote, setecentos e quarenta e três.
26 రామాగెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువది యొక్కరు,
26 Os filhos de Ramá e Gibeá, seiscentos e vinte e um.
27 మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,
27 Os homens de Micmás, cento e vinte e dois.
28 బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు,
28 Os homens de Betel e Ai, duzentos e vinte e três.
29 నెబో వంశస్థులు ఏబది ఇద్దరు,
29 Os filhos de Nebo, cinquenta e dois.
30 మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు,
30 Os filhos de Magbis, cento e cinquenta e seis.
31 ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,
31 Os filhos do outro Elão, mil duzentos e cinquenta e quatro.
32 హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది,
32 Os filhos de Harim, trezentos e vinte.
33 లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు,
33 Os filhos de Lode, Hadide e Ono, setecentos e vinte e cinco.
34 యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,
34 Os filhos de Jericó, trezentos e quarenta e cinco.
35 సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది,
35 Os filhos de Senaá, três mil seiscentos e trinta.
36 యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల ఏబది ముగ్గురు
36 Os sacerdotes: os filhos de Jedaías, da casa de Jesua, novecentos e setenta e três.
37 ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,
37 Os filhos de Imer, mil e cinquenta e dois.
38 పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,
38 Os filhos de Pasur, mil duzentos e quarenta e sete.
39 హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు,
39 Os filhos de Harim, mil e dezessete.
40 లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు,
40 Os levitas: os filhos de Jesua e Cadmiel, dos filhos de Hodavias, setenta e quatro.
41 గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,
41 Os cantores: os filhos de Asafe, cento e vinte e oito.
42 ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు,
42 Os filhos dos porteiros: os filhos de Salum, os filhos de Ater, os filhos de Talmom, os filhos de Acube, os filhos de Hatita, os filhos de Sobai, por todos, cento e trinta e nove.
43 నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు,
43 Os netineus: os filhos de Zia, os filhos de Hasufa, os filhos de Tabaote,
44 కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశ స్థులు,
44 os filhos de Queros, os filhos de Sia, os filhos de Padom,
45 లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు,
45 os filhos de Lebana, os filhos de Hagaba, os filhos de Acube,
46 హాగాబు వంశస్థులు, షల్మయి వంశ స్థులు, హానాను వంశస్థులు,
46 os filhos de Hagabe, os filhos de Sanlai, os filhos de Hanã,
47 గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు,
47 os filhos de Gidel, os filhos de Gaar, os filhos de Reaías,
48 రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు,
48 os filhos de Rezim, os filhos de Necoda, os filhos de Gazão,
49 ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు,
49 os filhos de Uzá, os filhos de Paseia, os filhos de Besai,
50 అస్నా వంశ స్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు,
50 os filhos de Asná, os filhos dos meunitas, os filhos dos nefuseus,
51 బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు,
51 os filhos de Baquebuque, os filhos de Hacufa, os filhos de Harur,
52 బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు,
52 os filhos de Baslute, os filhos de Meida, os filhos de Harsa,
53 బర్కోసు వంశస్థులు, సీసెరా వంశ స్థులు, తెమహు వంశస్థులు,
53 os filhos de Barcos, os filhos de Sísera, os filhos de Temá,
54 నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు,
54 os filhos de Nesias, os filhos de Hatifa,
55 సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు,
55 os filhos dos servos de Salomão: os filhos de Sotai, os filhos de Soferete, os filhos de Peruda,
56 యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు,
56 os filhos de Jaala, os filhos de Darcom, os filhos de Gidel,
57 షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు,
57 os filhos de Sefatias, os filhos de Hatil, os filhos de Poquerete-Hazebaim, os filhos de Ami.
58 నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థు లును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు.
58 Todos os netineus e os filhos dos servos de Salomão, trezentos e noventa e dois.
59 మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింప లేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను.
59 Também estes subiram de Tel-Melá e Tel-Harsa, Querube, Adã e Imer, porém não puderam mostrar a casa de seus pais e sua linhagem, se de Israel eram.
60 వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు ఆరువందల ఏబది యిద్దరు.
60 Os filhos de Delaías, os filhos de Tobias, os filhos de Necoda, seiscentos e cinquenta e dois.
61 మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హాక్కోజు వంశస్థులు, గిలాదీయు డైన బర్జిల్లయియొక్క కుమార్తెలలో ఒక తెను పెండ్లిచేసికొని వారి పేళ్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడినవాని వంశస్థులు.
61 E dos filhos dos sacerdotes: os filhos de Habaías, os filhos de Coz, os filhos de Barzilai, que tomou mulher das filhas de Barzilai, o gileadita, e que foi chamado do seu nome.
62 వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి.
62 Estes buscaram o seu registro entre os que estavam registrados nas genealogias, mas não se acharam nelas; pelo que por imundos foram rejeitados do sacerdócio.
63 మరియు పారసీకుల అధికారిఊరీమును తుమీ్మ మును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను.
63 E o tirsata lhes disse que não comessem das coisas sagradas até que houvesse sacerdote com Urim e com Tumim.
64 సమాజముయొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను.
64 Toda essa congregação junta foi de quarenta e dois mil trezentos e sessenta,
65 వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడు వేల మూడువందల ముప్పది యేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి.
65 afora os seus servos e as suas servas, que foram sete mil trezentos e trinta e sete; também tinham duzentos cantores e cantoras.
66 వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు,
66 Os seus cavalos, setecentos e trinta e seis; os seus mulos, duzentos e quarenta e cinco;
67 వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను.
67 os seus camelos, quatrocentos e trinta e cinco; os jumentos, seis mil setecentos e vinte.
68 కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి.
68 E alguns dos chefes dos pais, vindo à Casa do Senhor , que habita em Jerusalém, deram voluntárias ofertas para a Casa de Deus, para a fundarem no seu lugar.
69 పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారు వేల మూడువందల తులముల బంగారమును రెండు లక్షల యేబది వేల తులముల వెండిని యాజకులకొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి.
69 Conforme o seu poder, deram para o tesouro da obra, em ouro, sessenta e um mil daricos, e, em prata, cinco mil arráteis, e cem vestes sacerdotais.
70 యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీ యులును తమ పట్టణములకు వచ్చి కాపురముచేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి.
70 E habitaram os sacerdotes, e os levitas, e alguns do povo, tanto os cantores como os porteiros e os netineus nas suas cidades, como também todo o Israel nas suas cidades.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Esdras 2, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.