Salmos 87

హోలీ బైబిల్ (TEL2010) vs ARA

Sair da comparação
ARA Almeida Revista e Atualizada 1993
1 యెరూషలేము కొండల మీద దేవుడు తన ఆలయం నిర్మించాడు.
1 Fundada por ele sobre os montes santos,
2 ఇశ్రాయేలులో ఏ ఇతర స్థలాల కంటె సీయోను ద్వారాలు యెహోవాకు ఎక్కువ ఇష్టం.
2 o Senhor ama as portas de Sião mais do que as habitações todas de Jacó.
3 దేవుని పట్టణమా, ప్రజలు నిన్ను గూర్చి ఆశ్చర్యకరమైన సంగతులు చెబతారు.
3 Gloriosas coisas se têm dito de ti, ó cidade de Deus!
4 దేవుడు తన ప్రజలందరిని గూర్చీ ఒక జాబితా ఉంచుతున్నాడు. దేవుని ప్రజలు కొందరు ఈజిప్టులోను బబలోనులోను జీవిస్తున్నారు.
4 Dentre os que me conhecem, farei menção de Raabe e da Babilônia; eis aí Filístia e Tiro com Etiópia; lá, nasceram.
5 సీయోను గడ్డ మీద జన్మించిన
5 E com respeito a Sião se dirá: Este e aquele nasceram nela; e o próprio Altíssimo a estabelecerá.
6 దేవుడు తన ప్రజలు అందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతాడు.
6 O Senhor , ao registrar os povos, dirá: Este nasceu lá.
7 దేవుని ప్రజలు ప్రత్యేక పండుగలు ఆచరించుటకు యెరూషలేము వెళ్తారు.
7 Todos os cantores, saltando de júbilo, entoarão: Todas as minhas fontes são em ti.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 87, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.