Salmos 40

హోలీ బైబిల్ (TEL2010)

1 నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవి నిచ్చి, నా మొర ఆలకించెను.

2 నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు.

3 ఒక కొత్త కీర్తనను, నాకొక స్తుతి కీర్తనను

4 ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే

5 యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు.

6 యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.

7 అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.

8 నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.

9 మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబతాను.

10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబతాను.

11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు.

12 దుష్టులు నన్ను చుట్టుముట్టారు.

13 యెహోవా, నా దగ్గరకు పరుగెత్తి వచ్చి నన్ను రక్షించుము.

14 ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు.

15 ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు.

16 కానీ నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా ఉండనిమ్ము.

17 ప్రభూ, నేను కేవలం నిస్సహాయం, నిరుపేద మనిషిని.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 40, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.