Salmos 20

హోలీ బైబిల్ (TEL2010) vs NVI

Sair da comparação
NVI Nova Versão Internacional
1 నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక.
1 Que o Senhor te responda no tempo da angústia; o nome do Deus de Jacó te proteja!
2 దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం పంపించునుగాక.
2 Do santuário te envie auxílio e de Sião te dê apoio.
3 నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక.
3 Lembre-se de todas as tuas ofertas e aceite os teus holocaustos. Pausa
4 నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక.
4 Conceda-te o desejo do teu coração e leve a efeito todos os teus planos.
5 దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదముగాక.
5 Saudaremos a tua vitória com gritos de alegria e ergueremos as nossas bandeiras em nome do nosso Deus. Que o Senhor atenda todos os teus pedidos!
6 ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయర చేస్తాడని నాకు తెలుసు.
6 Agora sei que o Senhor dará vitória ao seu ungido; dos seus santos céus lhe responde com o poder salvador da sua mão direita.
7 కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు మనుష్యులు వారి గుర్రాలను నమ్ముకొంటారు.
7 Alguns confiam em carros e outros em cavalos, mas nós confiamos no nome do Senhor nosso Deus.
8 ఆ ఇతర మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు.
8 Eles vacilam e caem, mas nós nos erguemos e estamos firmes.
9 దేవుడు రాజును రక్షించును గాక!
9 Senhor, concede vitória ao rei! Responde-nos quando clamamos!

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 20, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.