Salmos 143

హోలీ బైబిల్ (TEL2010)

1 యెహోవా, నా ప్రార్థన వినుము.

2 నేను నీ సేవకుడను, నాకు తీర్పు తీర్చవద్దు.

3 కానీ నా శత్రువులు నన్ను తరుముతున్నారు.

4 నాలోవున్న నా ఆత్మ దిగజారిపోయింది.

5 కానీ చాలకాలం క్రిందట జరిగిన విషయాలను నేను జ్ఞాపకం చేసికొంటాను.

6 యెహోవా, నేను నా చేతులు ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నాను.

7 యెహోవా, త్వరపడి నాకు సమాధానం యిమ్ము!

8 యెహోవా, ఈ ఉదయం నీ నిజమైన ప్రేమను నాకు చూపించుము

9 యెహోవా, కాపుదల కోసం నేను నీ దగ్గరకు వస్తున్నాను.

10 నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది నాకు చూపించుము.

11 యెహోవా, ప్రజలు నిన్ను స్తుతించునట్లు

12 యెహోవా, నీ ప్రేమ నాకు చూపించి,

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 143, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.