Esdras 2

హోలీ బైబిల్ (TEL2010) vs NVI

Sair da comparação
NVI Nova Versão Internacional
1 వీళ్లు బబులోను రాజ్యంలో నిర్బంధం నుంచి తిరిగి వచ్చినవాళ్లు. గతంలో బబులోను రాజైన నెబుకద్నెజరు వీళ్లని బందీలుగా పట్టుకొని, బబులోనుకు తెచ్చాడు. ఇప్పుడు వాళ్లు యెరూషలేముకు, యూదాకు తిరిగివచ్చారు. వాళ్లు తమతమ సొంత పట్టణాలకి తిరిగి వెళ్లారు.
1 Esta é a lista dos homens da província que Nabucodonosor, rei da Babilônia, tinha levado prisioneiros para a Babilônia. Eles voltaram para Jerusalém e Judá, cada um para a sua própria cidade.
2 జెరుబ్బాబెలుతో పాటు తిరిగివచ్చిన వాళ్లలో యేషూవా, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అనే వాళ్లున్నారు. బబులోను నుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్ల జాబితా, వాళ్ల సంఖ్యల వివరం ఇది:
2 Vieram na companhia de Zorobabel, Jesua, Neemias, Seraías, Reelaías, Mardoqueu, Bilsã, Mispar, Bigvai, Reum e Baaná. Esta é a lista dos israelitas:
3 పరోషు వంశస్థులు 2,172
3 os descendentes de Parós 2. 172
4 షెపట్యా వంశస్థులు 372
4 de Sefatias 372
5 అరహు వంశస్థులు 775
5 de Ara 775
6 యెషూవ, యోవాబు వంశాలకి చెందిన పహత్మోయాబు, మోయాబు వంశస్థులు 2,812
6 de Paate-Moabe, por meio da linhagem de Jesua e Joabe, 2. 812
7 ఏలాము వంశస్థులు 1,254
7 de Elão 1. 254
8 జత్తూ వంశస్థులు 945
8 de Zatu 945
9 జక్కయి వంశస్థులు 760
9 de Zacai 760
10 బానీ వంశస్థులు 642
10 de Bani 642
11 బేబై వంశస్థులు 623
11 de Bebai 623
12 అజ్గాదు వంశస్థులు 1,222
12 de Azgade 1. 222
13 అదొనీము వంశస్థలు 666
13 de Adonicão 666
14 బిగ్వయి వంశస్థులు 2,056
14 de Bigvai 2. 056
15 అదీను వంశస్థులు 454
15 de Adim 454
16 అటేరు వంశస్థులు (హిజ్కియా కుటుంబం) 98
16 de Ater, por meio de Ezequias, 98
17 బెజయి వంశస్థలు 323
17 de Besai 323
18 యోరా వంశస్థలు 112
18 de Jora 112
19 హాషుము వంశస్థులు 223
19 de Hasum 223
20 గిబ్బారు వంశస్థులు 95
20 de Gibar 95
21 బెత్లెహేము పట్నానికి చెందినవాళ్లు 123
21 os da cidade de Belém 123
22 నెటోపా పట్టణం వాళ్లు 56
22 de Netofate 56
23 అనాతోతు పట్టణంవాళ్లు 128
23 de Anatote 128
24 అజ్మావెతు పట్టణంవాళ్లు 42
24 de Azmavete 42
25 కిర్యాతారీము, కెఫీరా,
25 de Quiriate-Jearim, Quefira e Beerote 743
26 రమా, గెబా పట్టణాలవాళ్లు 621
26 de Ramá e Geba 621
27 మిక్మషు పట్టణం వాళ్లు 123
27 de Micmás 122
28 బేతేలు, హాయి పట్టణంవాళ్లు 222
28 de Betel e Ai 223
29 నెబో పట్టణంవాళ్లు 52
29 de Nebo 52
30 మగ్బీషు పట్టణంవాళ్లు 156
30 de Magbis 156
31 ఏలాము అనే మరో పట్టణంవాళ్లు 1,254
31 da outra Elão 1. 254
32 హారీము పట్టణంవాళ్లు 320
32 de Harim 320
33 లోదు, హదీదు, ఓనో పట్టణాలవాళ్లు 725
33 de Lode, Hadide e Ono 725
34 యెరికో పట్టణంవాళ్లు 345
34 de Jericó 345
35 సెనాయా పట్టణంవాళ్లు 3,630
35 de Senaá 3. 630
36 యాజకులు:
36 Os sacerdotes: os descendentes de Jedaías, por meio da família de Jesua 973
37 ఇమ్మేరు వంశస్థులు#1,052
37 de Imer 1. 052
38 పషూరు వంశస్థులు#1,247
38 de Pasur 1. 247
39 హారీము వంశస్థులు#1,017
39 de Harim 1. 017
40 ఇప్పుడిక లేవీయులలో
40 Os levitas: os descendentes de Jesua e de Cadmiel, por meio da linhagem de Hodavias 74
41 గాయకుల జాబితా:
41 Os cantores: os descendentes de Asafe 128
42 దేవాలయపు ద్వారపాలకుల వంశస్థులు
42 Os porteiros do templo: os descendentes de Salum, Ater, Talmom, Acube, Hatita e Sobai 139
43 దేవాలయపు ప్రత్యేక సేవకుల వంశస్థులు
43 Os servidores do templo: os descendentes de Zia, Hasufa, Tabaote,
44 కేరోసు, సీయహా, పాదోను,
44 Queros, Sia, Padom,
45 లెబానా, హగాబా, అక్కూబు,
45 Lebana, Hagaba, Acube,
46 హాగాబు, షల్మయి, హానాను,
46 Hagabe, Sanlai, Hanã,
47 గిద్దేలు, గహరు, రెవాయా,
47 Gidel, Gaar, Reaías,
48 రెజీను, నెకోదా, గజ్జాము,
48 Rezim, Necoda, Gazão,
49 ఉజ్జా, పాసెయ, బేసాయి,
49 Uzá, Paséia, Besai,
50 అస్నా, మెహూనీము, నెపూసీము,
50 Asná, Meunim, Nefusim,
51 బక్బూకు, హకూపా, హర్హూరు
51 Bacbuque, Hacufa, Harur,
52 బజ్లీతు, మెహీదా, హర్షా
52 Baslute, Meída, Harsa,
53 బర్కోసు, సీసెరా, తెమహు
53 Barcos, Sísera, Tamá,
54 నెజీయాహు, హటీపా,
54 Nesias e Hatifa.
55 సొలొమోను సేవకుల వంశస్థులు:
55 Os descendentes dos servos de Salomão: os descendentes de Sotai, Soferete, Peruda,
56 యహలా, దర్కోను, గిద్దేలు,
56 Jaala, Darcom, Gidel,
57 షెపట్య, హట్టీలు, పొకెరెతు, జెబాయీము మరియు అమి
57 Sefatias, Hatil, Poquerete-Hazebaim e Ami.
58 దేవాలయసేవకులూ, మరిము సొలొమోను సేవకుల వంశస్థులు కలిసి మొత్తుం#392
58 O total dos servidores do templo e dos descendentes dos servos de Salomão 392
59 తేల్మెలహు తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు పట్టణాలనుంచి యెరూషలేముకు కొందరు వచ్చారు. అయితే వీళ్లు తమ కుటుంబాల వాళ్లయిన ఇశ్రాయేలీయుల కుటుంబాలకు చెందినవాళ్లమని నిరూపించుకో లేకపోయారు. వాళ్లెవరంటే,
59 Os que chegaram das cidades de Tel-Melá, Tel-Harsa, Querube, Adã e Imer, mas não puderam comprovar que suas famílias descendiam de Israel, foram os seguintes:
60 దెలాయ్యా, టోబీయా, నెకోదా సంతతివారు మొత్తం 652
60 Os descendentes de Delaías, Tobias e Necoda 652
61 యాజకుల కుటుంబాలకు చెందిన ఈ క్రింది వంశస్థులు వున్నారు:
61 E dentre os sacerdotes: Os descendentes de Habaías, Coz e Barzilai, homem que se casou com uma filha de Barzilai, de Gileade, e que era chamado pelo nome do sogro.
62 వీళ్లు తమ వంశ చరిత్రకోసం గాలించారు. కానీ అది వాళ్లకి లభ్యం కాలేదు. వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో నమోదు కాలేదు. తమ పూర్వీకులు యాజకులని వాళ్లు నిరూపించ లేకపోయారు. దానితో, వాళ్లు యాజకులగా సేవ చేయలేకపోయారు.
62 Eles procuraram pelos seus registros de família, mas não conseguiram achá-los e foram considerados impuros para o sacerdócio.
63 వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులను తినకూడదని రాజ్యాధిపతి ఆజ్ఞ జారి చేశాడు. ఒక యాజకుడు ఊరీము, తుమ్మీము ధరించి, ఏమి చేయాలని దేవుణ్ణి అడిగేంతవరకు వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులేమీ తినలేకపోయారు.
63 Por isso o governador os proibiu de comer alimentos sagrados enquanto não houvesse um sacerdote capaz de consultar a Deus por meio do Urim e do Tumim.
64 — ausente —
64 A totalidade dos que voltaram do exílio atingiu o número de 42. 360 homens,
65 — ausente —
65 além dos seus 7. 337 servos e servas; havia entre eles 200 cantores e cantoras.
66 — ausente —
66 Possuíam 736 cavalos, 245 mulas,
67 — ausente —
67 435 camelos e 6. 720 jumentos.
68 ఆ వంశం యెరూషలేములోని దేవుని ఆలయానికి చేరుకుంది. తర్వాత కుటుంబ పెద్దలు దేవాలయ నిర్మాణం కోసం తమ కానుకలు సమర్పించారు. పాత దేవాలయం నేలమట్టము చేయబడిన చోటనే కొత్త దేవాలయ నిర్మాణానికి వాళ్లు సమకట్టారు.
68 Quando chegaram ao templo do Senhor em Jerusalém, alguns dos chefes das famílias deram ofertas voluntárias para a reconstrução do templo de Deus no seu antigo local.
69 వాళ్లు దేవాలయ నిర్మాణానికి తమ శక్తి కొద్దీ కానుకలు ఇచ్చారు 1,100 పౌనుల బంగారం, 3 టన్నుల వెండి, యాజకులు ధరించే 100 దుస్తులు వాళ్లు ఇచ్చారు.
69 De acordo com as suas possibilidades, deram à tesouraria para essa obra quinhentos quilos de ouro, três toneladas de prata e cem vestes sacerdotais.
70 ఈ విధంగా యాజకులు, లేవీ గొత్రీకులు, తదితరులు కొంతమంది యెరూషలేముకి, దాని చుట్టూవున్న ప్రాంతాలకీ చేరుకున్నారు. ఈ వంశంలో దేవాలయ గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు వున్నారు. తదితర ఇశ్రాయేలీయులు తమతమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు.
70 Os sacerdotes, os levitas, os cantores, os porteiros e os servidores do templo, bem como os demais israelitas, estabeleceram-se em suas cidades de origem.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Esdras 2, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.