1 Crônicas 2

Telugu Bible (GL_TELUGU) vs BKJ

Sair da comparação
1 ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను
1 Estes são os filhos de Israel: Rúben, Simeão, Levi, e Judá, Issacar, e Zebulom,
2 దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.
2 Dã, José, e Benjamim, Naftali, Gade e Aser.
3 యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను.
3 Os filhos de Judá: Er, e Onã, e Selá; estes três lhe nasceram da filha de Suá, a cananeia. E Er, o primogênito de Judá, foi mau à vista do SENHOR; que o matou.
4 మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు.
4 E Tamar, a sua nora, lhe deu à luz Perez e Zerá. E todos os filhos de Judá foram cinco.
5 ​పెరెసు కుమారులు హెస్రోను హామూలు.
5 Os filhos de Perez: Hezrom, e Hamul.
6 జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.
6 E os filhos de Zerá: Zinri, e Etã, e Hemã, e Calcol, e Dara; cinco deles ao todo.
7 కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను.
7 E o filho de Carmi: Acar, o perturbador de Israel, que transgrediu na coisa amaldiçoada.
8 ​ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను.
8 E o filho de Etã: Azarias.
9 ​​హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.
9 Os filhos de Hezrom, que lhe nasceram: Jerameel, e Rão, e Quelubai.
10 రాము అమీ్మనాదాబును కనెను, అమీ్మనాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను.
10 E Rão gerou Aminadabe; e Aminadabe gerou Naassom, príncipe dos filhos de Judá;
11 నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను,
11 e Naassom gerou Salma, e Salma gerou Boaz,
12 ​బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,
12 e Boaz gerou Obede, e Obede gerou Jessé.
13 ​​యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను
13 E Jessé gerou o seu primogênito Eliabe; e Abinadabe, o segundo; e Siméia, o terceiro;
14 నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని
14 Natanael, o quarto; Radai, o quinto;
15 ​ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.
15 Ozém, o sexto; Davi, o sétimo;
16 ​సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.
16 cujas irmãs eram Zeruia, e Abigail. E os filhos de Zeruia: Abisai, e Joabe, e Asael; três.
17 అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి.
17 E Abigail deu à luz a Amasa; e o pai de Amasa foi Jéter, o ismaelita.
18 హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను.
18 E Calebe, o filho de Hezrom, gerou filhos de Azuba, a sua esposa, e de Jeriote; os filhos dela são estes: Jeser, e Sobabe, e Ardom.
19 అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.
19 E morreu Azuba e Calebe tomou para si Efrata, a qual deu à luz Hur.
20 ​హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను.
20 E Hur gerou Uri, e Uri gerou Bezalel.
21 తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను.
21 E, depois disso, Hezrom, o pai de Gileade, conheceu a filha de Maquir, com quem se casou quando tinha sessenta anos de idade; e ela lhe deu à luz Segube.
22 ​సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్ట ణము లుండెను.
22 E Segube gerou Jair, que tinha vinte e três cidades na terra de Gileade.
23 మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణము లను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు.
23 E Gesur e Arã tomaram as aldeias de Jair, juntamente com Quenate, e as suas aldeias, a saber, sessenta cidades. Todas estas pertenciam aos filhos de Maquir, o pai de Gileade.
24 కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.
24 E depois da morte de Hezrom em Calebe-Efrata, Abia, a esposa de Hez­rom, deu-lhe à luz Azur, o pai de Tecoa.
25 ​హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠు డగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా.
25 E os filhos de Jerameel, o primogênito de Hezrom, foram: Rão, o primogênito, e Buna, e Orém, e Ozém, e Aías.
26 అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి.
26 Jerameel teve também outra esposa, cujo nome era Atara; ela foi a mãe de Onã.
27 యెరహ్మెయేలునకు జ్యేష్ఠకుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు.
27 E os filhos de Rão, o primogênito de Jerameel foram: Maaz, e Jamim, e Equer.
28 ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు.
28 E os filhos de Onã foram: Samai e Jada. E os filhos de Samai: Nadabe e Abisur.
29 అబీషూరు భార్యపేరు అబీహయిలు, అది అతనికి అహ్బానును, మొలీదును కనెను.
29 E o nome da esposa de Abisur era Abigail, e ela deu à luz a Abã e a Molide.
30 నాదాబు కుమా రులు సెలెదు అప్పయీము. సెలెదు సంతానములేకుండ చనిపోయెను
30 E os filhos de Nadabe: Selede e Apaim; mas Selede morreu sem filhos.
31 అప్పయీము కుమారులలో ఇషీ అను ఒక డుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను,
31 E o filho de Apaim: Isi. E o filho de Isi: Sesã. E o filho de Sesã: Alai.
32 షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు యోనాతాను;యెతెరు సంతానములేకుండ చనిపోయెను.
32 E os filhos de Jada, o irmão de Samai: Jéter, e Jônatas; e Jéter morreu sem filhos.
33 యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మె యేలునకు పుట్టినవారు.
33 E os filhos de Jônatas: Pelete e Zaza. Estes foram os filhos de Jerameel.
34 ​షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి;ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు
34 Ora, Sesã não teve filhos, mas filhas. E Sesã teve um servo egípcio, cujo nome era Jara.
35 ​షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను.
35 E Sesã deu a sua filha para Jara, o seu servo, como esposa; e ela deu à luz Atai.
36 అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,
36 E Atai gerou Natã, e Natã gerou Zabade.
37 జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,
37 E Zabade gerou Eflal, e Eflal gerou Obede.
38 ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను,
38 E Obede gerou Jeú, e Jeú gerou Azarias.
39 అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను,
39 E Azarias gerou Heles, e Heles gerou Eleasa.
40 ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను,
40 E Eleasa gerou Sismai, e Sismai gerou Salum.
41 ​షల్లూము యెక మ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను.
41 E Salum gerou Jecamias, e Jecamias gerou Elisama.
42 ​యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.
42 Ora, o filho de Calebe, o irmão de Jerameel foram, Messa, o seu primogênito, o qual foi o pai de Zife; e os filhos de Maressa, o pai de Hebrom.
43 ​​హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.
43 E os filhos de Hebrom: Coré, e Tapua, e Requém, e Sema.
44 ​షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.
44 E Sema gerou Raão, o pai de Jorqueão; e Requém gerou Samai.
45 ​షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.
45 E o filho de Samai foi Maom; e Maom foi o pai de Bete-Zur.
46 ​​కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.
46 E Efá, a concubina de Calebe, deu à luz a Harã, e Mosa, e Gazez; e Harã gerou Gazez.
47 ​యెహ్దయి కుమారులు రెగెము యోతాము గేషాను పెలెటు ఏయిఫా షయపు.
47 E os filhos de Jadai: Regém, e Jotão e Gesã, e Pelete, e Efá e Saafe.
48 కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను.
48 Maaca, concubina de Calebe, deu à luz a Seber, e Tiraná.
49 మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బే నాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు.
49 Ela deu também à luz Saafe, o pai de Madmana; Seva, o pai de Gibeá; e a filha de Calebe foi Acsa.
50 ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును,
50 Estes foram os filhos de Calebe, o filho de Hur, o primogênito de Efrata: Sobal, o pai de Quiriate-Jearim,
51 ​బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారే పును.
51 Salma, o pai de Belém; Harefe, o pai de Bete-Gader.
52 కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవ రనగా హారోయే హజీహమీ్మను హోతు.
52 E Sobal, o pai de Quiriate-Jearim, teve filhos: Haroé e a metade dos manaatitas.
53 కిర్యత్యారీముకుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మా తీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయు లును ఎష్తాయులీయులును కలిగిరి.
53 E as famílias de Quiriate-Jearim: os itritas, e os puteus, e os sumateus, e os misraeus; deles vieram os zoratitas, e os estaoleus.
54 ​శల్మా కుమారులెవ రనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును.
54 Os filhos de Salma: Belém, e os netofatitas; Atarote, a casa de Joabe; e a metade dos manassitas, e os zoreus.
55 ​యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును షిమ్యాతీయులును శూకోతీయులును; వీరు రేకాబు ఇంటి వారికి తండ్రియైన హమాతువలన పుట్టిన కేనీయుల సంబంధులు.
55 E as famílias dos escribas que habitaram em Jabez: os tiratitas, os simeatitas, e os sucatitas. Estes são os queneus que vieram de Hamate, o pai da casa de Recabe.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 1 Crônicas 2, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.