1 Crônicas 2
Telugu Bible (GL_TELUGU) vs ARIB
1 ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను
1 Foram estes os filhos de Israel: Rúben, Simeão, Levi, Judá, Issacar, Zebulom,
2 దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.
2 Dã, José, Benjamim, Naftali, Gade e Aser.
3 యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను.
3 Os filhos de Judá: Er, Onã e Selá; estes três lhe nasceram da filha de Suá, a cananéia. E Er, o primogênito de Judá, foi mau aos olhos do Senhor, que o matou:
4 మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు.
4 Tamar, nora de Judá, lhe deu à luz Pérez e Zerá. Ao todo os filhos de Judá foram cinco.
5 పెరెసు కుమారులు హెస్రోను హామూలు.
5 Os filhos de Perez: Hezrom e Hamul:
6 జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.
6 Os filhos de Zerá: Zinri, Etã, Hemã, Calcol e Dara; cinco ao todo.
7 కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను.
7 Os filhos de Carmi: Acar, o perturbador de Israel, que pecou no anátema.
8 ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను.
8 De Etã foi filho Azarias.
9 హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.
9 Os filhos que nasceram a Hezrom: Jerameel, Rão e Quelubai.
10 రాము అమీ్మనాదాబును కనెను, అమీ్మనాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను.
10 Rão foi pai de Aminadabe, e Aminadabe de Nasom, príncipe dos filhos de Judá;
11 నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను,
11 Nason foi pai de Salmom, e Salmom de Boaz;
12 బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,
12 Boaz foi pai de Obede, e Obede de Jessé;
13 యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను
13 a Jessé nasceram Eliabe, seu primogênito, Abinadabe o segundo, Siméia o terceiro,
14 నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని
14 Netanel o quarto, Radai o quinto,
15 ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.
15 Ozen o sexto e Davi o sétimo;
16 సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.
16 e foram suas irmãs Zeruia e Abigail. Os filhos de Zeruia foram: Abisai, Joabe e Asael, três.
17 అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి.
17 Abigail deu à luz Amasa; o pai de Amasa foi Jeter, o ismaelita.
18 హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను.
18 A Calebe, filho de Hezrom, nasceram filhos de Azuba, sua mulher, e de Jeriote; e os filhos dela foram estes: Jeser, Sobabe e Ardom.
19 అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.
19 Morreu Azuba; e Calebe tomou para si Efrata, da qual lhe nasceu Hur.
20 హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను.
20 Hur foi pai de îri, e îri de Bezaleel.
21 తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను.
21 Então Hezrom, tendo já sessenta anos, tomou por mulher a filha de Maquir, pai de Gileade; e conheceu-a, e ela lhe deu à luz Segube.
22 సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్ట ణము లుండెను.
22 Segube foi pai de Jair, o qual veio a ter vinte e três cidades na terra de Gileade.
23 మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణము లను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు.
23 Mas Gesur e Arã tomaram deles Havote-Jair, e Quenate e suas aldeias, sessenta cidades. Todos estes foram filhos de Maquir, pai de Gileade.
24 కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.
24 Depois da morte de Hezrom, em Calebe de Efrata, Abia, mulher de Hezrom, lhe deu Asur, pai de Tecoa.
25 హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠు డగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా.
25 Os filhos de Jerameel, primogênito de Jezrom, foram: Rão, o primogênito, Buna, Orem, Ozem e Aías.
26 అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి.
26 Jerameel teve outra mulher, cujo nome era Atara, a qual foi mãe de Onã.
27 యెరహ్మెయేలునకు జ్యేష్ఠకుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు.
27 Os filhos de Rão, primogênito de Jerameel, foram: Maaz, Jamim e Equer.
28 ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు.
28 Os filhos de Onã, foram: Samai e Jada; e os filhos de Samai: Nadabe e Abisur.
29 అబీషూరు భార్యపేరు అబీహయిలు, అది అతనికి అహ్బానును, మొలీదును కనెను.
29 O nome da mulher de Abisur era Abiail, que lhe deu à luz Abã e Molide.
30 నాదాబు కుమా రులు సెలెదు అప్పయీము. సెలెదు సంతానములేకుండ చనిపోయెను
30 Os filhos de Nadabe: Selede e Apaim; e Selede morreu sem filhos.
31 అప్పయీము కుమారులలో ఇషీ అను ఒక డుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను,
31 O filho de Apaim: Isi; o filho de Isi: Sesã; o filho de Sesã: Alai.
32 షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు యోనాతాను;యెతెరు సంతానములేకుండ చనిపోయెను.
32 Os filhos de Jada, irmão de Samai: Jeter e Jônatas; e Jeter morreu sem filhos.
33 యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మె యేలునకు పుట్టినవారు.
33 Os filhos de Jônatas: Pelete e Zaza. Esses foram os filhos de Jerameel.
34 షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి;ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు
34 Sesã não teve filhos, mas filhas. E tinha Sesã um servo egípcio, cujo nome era Jará:
35 షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను.
35 Deu, pois, Sesã sua filha por mulher a Jará, seu servo; e ela lhe deu à luz Atai.
36 అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,
36 Atai foi pai de Natã, Natã de Zabade,
37 జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,
37 Zabade de Eflal, Eflal de Obede,
38 ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను,
38 Obede de Jeú, Jeú de Azarias,
39 అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను,
39 Azarias de Helez, Helez de Eleasá,
40 ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను,
40 Eleasá de Sismai, Sismai de Salum,
41 షల్లూము యెక మ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను.
41 Salum de Jecamias, e Jecamias de Elisama.
42 యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.
42 Os filhos de Calebe, irmão de Jerameel: Messa, seu primogênito, que foi o pai de Zife, e os filhos de Maressa, pai de Hebrom.
43 హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.
43 Os filhos de Hebrom: Corá, Tapua, Requem e Sema.
44 షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.
44 Sema foi pai de Raão, pai de Jorqueão; e Requem foi pai de Samai.
45 షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.
45 O filho de Samai foi Maom; e Maom foi pai de Bete-Zur.
46 కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.
46 Efá, a concubina de Calebe, teve Harã, Moza e Gazez; e Harã foi pai de Gazez.
47 యెహ్దయి కుమారులు రెగెము యోతాము గేషాను పెలెటు ఏయిఫా షయపు.
47 Os filhos de Jadai: Regem, Jotão, Gesã, Pelete, Efá e Saafe.
48 కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను.
48 Maacá, concubina de Calebe, deu à luz Seber e Tiraná.
49 మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బే నాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు.
49 Deu à luz também Saafe, pai de Madmana, e Seva, pai de Macbena e de Gibeá; e a filha de Calebe foi Acsa.
50 ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును,
50 Estes foram os filhos de Calebe, filho de Hur, o primogênito de Efrata: Sobal, pai de Quiriate-Jearim,
51 బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారే పును.
51 Salma, pai de Belém, e Harefe, pai de Bete-Gader.
52 కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవ రనగా హారోయే హజీహమీ్మను హోతు.
52 Os filhos de Sobal, pai de Quiriate-Jearim, foram: Haroé e metade dos menuotes.
53 కిర్యత్యారీముకుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మా తీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయు లును ఎష్తాయులీయులును కలిగిరి.
53 As famílias de Quiriate-Jearim: os itreus, os puteus, os sumateus e os misraeus; destes saíram os zorateus e os estaloeus.
54 శల్మా కుమారులెవ రనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును.
54 Os filhos de Salma: Belém, os netofatitas, Atarote-Bete-Joabe, metade dos manaatitas e os zoritas.
55 యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును షిమ్యాతీయులును శూకోతీయులును; వీరు రేకాబు ఇంటి వారికి తండ్రియైన హమాతువలన పుట్టిన కేనీయుల సంబంధులు.
55 As famílias dos escribas que habitavam em Jabes: os tiratitas, os simeatitas e os sucatitas; estes são os queneus que descenderam de Hamate, pai da casa de Recabe.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar 1 Crônicas 2, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.