Zacarias 4
హోలీ బైబిల్ (TEL2010) vs NVT
1 పిమ్మట నాతో మాట్లాడుతూవున్న దేవదూత నా పద్దకు వచ్చి నన్ను లేపాడు. నేను నిద్ర నుండి మేల్కొంటున్న వ్యక్తివలె ఉన్నాను.
1 Então o anjo que falava comigo voltou e me despertou, como se eu tivesse estado dormindo.
2 “నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు.
2 “O que você vê agora?”, ele perguntou. Respondi: “Vejo um candelabro de ouro maciço, com uma vasilha de azeite em cima. Ao redor da vasilha há sete lâmpadas, e cada lâmpada tem sete tubos com pavios.
3 గిన్నె పక్కగా కుడి వైవున ఒకటి, ఎడమ వైపున ఒకటి ఒలీవ చెట్లు ఉన్నాయి.”
3 Vejo também duas oliveiras, uma de cada lado da vasilha”.
4 తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూతను, “అయ్యా, ఈ వస్తువులు ఏమి తెలియజేస్తున్నాయి?” అని అడిగాను.
4 Então perguntei ao anjo: “O que é isto, meu senhor?”.
5 “ఈ వస్తువులు ఏమిటో నీకు తెలియదా?” అని నాతో మాట్టాడుతూ ఉన్న దేవదూత అన్నాడు.
5 “Você não sabe?”, perguntou o anjo. “Não, meu senhor”, respondi.
6 అతడు నాతో ఇలా అన్నాడు: “యెహోవా నుంచి జెరుబ్బాబెలుకు వచ్చిన వర్తమానం ఇది: ‘నీ శక్తి సామర్థ్యాలవల్ల నీకు సహాయం రాదు. నీ సహాయం నా ఆత్మ నుండి వస్తుంది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు!
6 Então ele me disse: “Assim diz o S enhor a Zorobabel: Não por força, nem por poder, mas pelo meu Espírito, diz o S enhor dos Exércitos.
7 ఆ ఎత్తైన పర్వతం జెరుబ్బాబెలుకు సమమైన ప్రదేశంగా ఉంటుంది. అతడు ఆలయ నిర్మాణం చేస్తాడు. దానికి చివరి రాయి పెట్ట బడినప్పుడు, ‘అందంగా ఉంది! అందంగా ఉంది!’ అని ప్రజలు కేకలు పెడతారు.”
7 Nada será obstáculo para Zorobabel, nem mesmo uma grande montanha; diante dele ela se tornará uma planície! E, quando Zorobabel colocar em lugar a última pedra do templo, o povo gritará: ‘É pela graça! É pela graça!’”.
8 నాకు వచ్చిన యెహోవా వర్తమానం ఇంకా ఇలా చెప్పింది:
8 Depois, recebi outra mensagem do S enhor :
9 “నా ఆలయానికి జెరుబ్బాబెలు వునాదులు నిర్మిస్తాడు. మరియు జెరుబ్బాబెలు ఆలయ నిర్మాణం పూర్తిచేస్తాడు. అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలైన మీ వద్దకు నన్ను పంపినట్టు మీరు తెలుసుకుంటారు.
9 “Zorobabel lançou os alicerces deste templo, e ele o completará. Então vocês saberão que o S enhor dos Exércitos me enviou.
10 సామాన్యంగా ప్రారంభించ బడే పనులపట్ల ప్రజలు సిగ్గుచెందరు. జెరుబ్బాబెలు గుండు దారం తీసికొని తయారైన భవనాన్ని తనిఖీచేసి కొలవటం చూసినప్పుడు, ప్రజలు నిజంగా సంతోషిస్తారు. ఆ రాతికి మీరు ఇప్పుడు చూసిన ఏడు పక్కలు యెహోవా యొక్క ఏడు కండ్లకు చిహ్నాలుగా ఉండి అన్ని దిశలకూ చూస్తూ ఉంటాయి. అవి భూమి మీద ప్రతిదాన్నీ చూస్తాయి.”
10 Não desprezem os começos humildes, pois o S enhor se alegra ao ver a obra começar, ao ver o prumo na mão de Zorobabel”. (As sete lâmpadas
11 పిమ్మట నేను ( జెకర్యా ) అతనికి చెప్పాను: “దీపస్తంభానికి కుడి పక్కన ఒక ఒలీవ చెట్టును, ఎడమ పక్కన మరొక చెట్టును నేను చూశాను. ఆ రెండు ఒలీవ చెట్ల అర్థం ఏమిటి?”
11 Então perguntei ao anjo: “O que são as duas oliveiras, uma de cada lado do candelabro?
12 నేనింకా ఇలా అన్నాను: “బంగారు రంగుగల నూనె ప్రవహించే బంగారు గొట్టాల వద్ద నేను రెండు ఒలీవ కొమ్మలు చూశాను. వీటి అర్థం ఏమిటి?”
12 E o que são os dois ramos de oliveira que derramam azeite dourado por dois tubos de ouro?”.
13 తరువాత దేవదూత నాతో, “వీటి అర్థం ఏమిటో నీకు తెలియదా?”అని అన్నాడు.
13 “Você não sabe?”, ele perguntou. “Não, meu senhor”, respondi.
14 “ఈ సర్వజగత్తుకు ప్రభువైన యెహోవాను సేవించటానికి ఎంపిక చేయబడిన ఇద్దరు మనుష్యులను అవి సూచిస్తాయి,” అని అతడు చెప్పాడు.
14 Então ele me disse: “Eles representam os dois ungidos que ficam na presença do Senhor de toda a terra”.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Zacarias 4, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.