Salmos 98

హోలీ బైబిల్ (TEL2010)

1 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు

2 యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.

3 ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.

4 భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.

5 స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.

6 బూరలు, కొమ్ములు ఊదండి.

7 భూమి, సముద్రం, వాటిలో ఉన్న

8 నదులారా చప్పట్లు కొట్టండి.

9 యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 98, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.