Salmos 80

హోలీ బైబిల్ (TEL2010) vs VC

Sair da comparação
VC Versão Católica
1 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
1 Ao mestre de canto. Conforme: A lei é como os lírios. Salmo de Asaf. Escutai, ó pastor de Israel, vós que levais José como um rebanho.
2 ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మాహాత్మ్యం చూపించుము.
2 Vós que assentais acima dos querubins, mostrai vosso esplendor em presença de Efraim, Benjamim e Manassés. Despertai vosso poder, e vinde salvar-nos.
3 దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
3 Restaurai-nos, ó Senhor; mostrai-nos serena a vossa face e seremos salvos.
4 సర్వశక్తిగల యెహోవా దేవా నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
4 Ó Deus dos exércitos, até quando vos irritareis contra o vosso povo em oração?
5 నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
5 Vós o nutristes com o pão das lágrimas, e o fizestes sorver um copioso pranto.
6 మాపొరుగు వారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
6 Vós nos tornastes uma presa disputada dos vizinhos: os inimigos zombam de nós.
7 సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
7 Restaurai-nos, ó Deus dos exércitos; mostrai-nos serena a vossa face e seremos salvos.
8 గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు.
8 Uma vinha do Egito vós arrancastes; expulsastes povos para a replantar.
9 “ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు.
9 O solo vós lhes preparastes; ela lançou raízes nele e se espalhou na terra.
10 అది పర్వతాలను కప్పివేసింది.
10 As montanhas se cobriram com sua sombra, seus ramos ensombraram os cedros de Deus.
11 దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.
11 Até o mar ela estendeu sua ramagem, e até o rio os seus rebentos.
12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గొడను నీవెందుకు పడగొట్టావు?
12 Por que derrubastes os seus muros, de sorte que os passantes a vindimem,
13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి.
13 e a devaste o javali do mato, e sirva de pasto aos animais do campo?
14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము
14 Voltai, ó Deus dos exércitos; olhai do alto céu, vede e vinde visitar a vinha.
15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము.
15 Protegei este cepo por vós plantado, este rebento que vossa mão cuidou.
16 అగ్నితో నీ “ద్రాక్షావల్లి” కాల్చివేయబడింది.
16 Aqueles que a queimaram e cortaram pereçam em vossa presença ameaçadora.
17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
17 Estendei a mão sobre o homem que escolhestes, sobre o homem que haveis fortificado.
18 అతడు మరల నిన్ను విడువడు.
18 E não mais de vós nos apartaremos; conservai-nos a vida e então vos louvaremos.
19 సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
19 Restaurai-nos, Senhor, ó Deus dos exércitos; mostrai-nos serena a vossa face e seremos salvos.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 80, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.