Salmos 63

హోలీ బైబిల్ (TEL2010)

1 దేవా, నీవు నా దేవుడవు.

2 అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.

3 నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.

4 అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.

5 నేను శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.

6 నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.

7 నీవు నిజంగా నాకు సహాయం చేశావు.

8 నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.

9 కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు.

10 ఖడ్గములతో వారు చంపబడతారు.

11 అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 63, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.