Salmos 47

హోలీ బైబిల్ (TEL2010)

1 సర్వజనులారా చప్పట్లు కొట్టండి.

2 మహోన్నతుడగు యెహోవా భీకరుడు.

3 ఆయన ప్రజలను మనకు లోపరిచాడు.

4 దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు.

5 బూర మ్రోగగానే యుద్ధనాదం వినబడగానే

6 దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.

7 దేవుడు సర్వలోకానికి రాజు.

8 దేవుడు తన పరశుద్ద సింహాసనం మీద కూర్చున్నాడు.

9 రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశ మయ్యారు.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 47, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.