Jeremias 9

హోలీ బైబిల్ (TEL2010)

1 నా తన నీటితో నిండియున్నట్లయితే,

2 ప్రయాణీకులు రాత్రిలో తలదాచుకొనే ఇల్లు వంటి ప్రదేశం

3 “వారి నాలుకలను వారు విల్లంబుల్లా వినియోగిస్తున్నారు.

4 “మీ పొరుగు వారిని కనిపెట్టి ఉండండి!

5 ప్రతివాడూ తన పొరుగువానితో అబద్ధములు చెప్పును.

6 ఒక దుష్టకార్యాన్ని మరో దుష్టకార్యం అనుసరించింది.

7 కావున, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెపుతున్నాడు,

8 యూదా ప్రజలు వాడి బాణాల్లాంటి నాలుకలు కలిగి ఉన్నారు.

9 మరి యూదా ప్రజలు ఈ పనులన్నీ చేస్తున్నందుకు నేను వారిని శిక్షించవద్దా?”

10 నేను (యిర్మీయా) కొండల కొరకు మిక్కిలి దుఃఖిస్తాను.

11 “నేను (యెహోవా నయిన) యెరూషలేము నగరాన్ని చెత్తకుప్పలాగున చేస్తాను.

12 ఈ విషయాలను అర్థం చేసుకోగల జ్ఞానవంతుడు ఎవడైనా ఉన్నాడా?

13 యెహోవాయే ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

14 యూదా ప్రజలు తమకు ఇష్టమొచ్చిన విధంగా వారు జీవించారు.

15 సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా చెపుతున్నాడు,

16 యూదా ప్రజలు ఇతర దేశాలలో చెల్లా చెదరైపోయేలా చేస్తాను.

17 సర్వాశక్తిమంతుడైన యెహోవా ఇలా అంటున్నాడు,

18 ‘ఆ స్త్రీలను వెంటనే వచ్చి మాకొరకు విలపించమనండి.

19 “సీయోను నుండి గట్టిగా విలపించే రోదన,

20 యూదా స్త్రీలారా, యెహోవా వర్తమానం మీరిప్పుడు వినండి.

21 “మృత్యువు మా కిటికీలగుండా ఎక్కి లోనికి వచ్చింది.

22 “యిర్మీయా, ‘ఇది యెహోవా వాక్కు అని చెప్పుము,

23 యెహోవా ఇలా చెపుతున్నాడు:

24 ఎవడైనా గొప్పలు చెప్పుకోదలిస్తే వానిని ఈ విషయాలపై చెప్పుకోనిమ్ము.

25 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “శారీరకంగా మాత్రమే సున్నతి సంస్కారం పొందిన వారిని నేను శిక్షించే సమయమాసన్న మవుతూ ఉంది.

26 తమ చెంపలను కత్తిరించే ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు ప్రజలు మరియు ఎడారిలో నివసించే జనులందరిని గూర్చి నేను మాట్లాడుతున్నాను. ఈ దేశాలలోని పురుషులు శారీరకంగా సున్నతి సంస్కారం పొందియుండలేదు. కాని ఇశ్రాయేలు కుటుంబం నుండి వచ్చిన ప్రజలు హృదయ సంబంధమైన సున్నతి సంస్కారం కలిగియుండలేదు.”

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jeremias 9, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.