Jeremias 10

హోలీ బైబిల్ (TEL2010)

1 ఇశ్రాయేలు వంశీయులారా యెహోవా చెప్పే మాట వినుము!

2 యెహోవా ఇలా చెప్పుచున్నాడు:

3 ఇతర దేశ ప్రజల ఆచారాలు లెక్క చేయవలసినవి కావు.

4 వెండి బంగారాలతో వారి విగ్రహాలను అందంగా తీర్చిదిద్దుతారు.

5 బీర తోటలోని దిష్టి బొమ్మల్లా వారి విగ్రహాలుంటాయి.

6 యెహోవా, నీవంటి దైవం మరొకరు లేరు!

7 ఓ దేవా, ప్రతివాడూ నిన్ను గౌరవించాలి. సర్వదేశాలకూ నీవు రాజువు.

8 అన్యదేశవాసులు మందబద్ధులు, మూర్ఖులు.

9 వారు తర్షీషు నగరంనుండి వెండిని,

10 కాని యెహోవా నిజమైన దేవుడు.

13 భయంకరమైన శబ్ధంగల పిడుగులను దేవుడే కలుగజేస్తాడు.

14 ప్రజలు మందబుద్ధి గలవారయ్యారు!

15 ఆ విగ్రహాలు ఎందుకూ కొరగానివి.

16 కాని యాకోబు యొక్క దేవుడు ఆ విగ్రహాలవంటి వాడు కాదు.

17 మీకున్నదంతా సర్దుకొని వెళ్లటానికి సిద్దమవ్వండి.

18 యెహోవా ఇలా చెప్పాడు,

19 అయ్యో నేను (యిర్మీయా) బాగా గాయపడ్డాను

20 నా గుడారం పాడైపోయింది.

21 గొర్రెల కాపరులు (నాయకులు) మందమతులయ్యారు!

22 ఒక పెద్ద శబ్దం వస్తోంది, వినుము!

23 యెహోవా, వారి స్వంత జీవితాలను వారి స్వాధీనంలో ఉంచుకోరని నాకు తెలుసు.

24 యెహోవా, మమ్మల్ని సరిదిద్దుము!

25 నీకు కోపంవస్తే,

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jeremias 10, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.