Isaías 40

హోలీ బైబిల్ (TEL2010)

1 మీ దేవుడు చెబతున్నాడు,

2 యెరూషలేముతో దయగా మాట్లాడండి.

3 వినండి! ఒక మనిషి గట్టిగా ఎడారిలో బోధిస్తున్న శబ్దం మీరు వినగలరు.

4 ప్రతి లోయనూ పూడ్చండి

5 అప్పుడు యెహోవా మహిమ కనబడుతుంది

6 ఒక స్వరం పలికింది, “మాట్లాడు” అని.

7 యెహోవా నుండి ఒక బలమైన గాలి గడ్డిమీద వీస్తుంది.

8 గడ్డి చచ్చిపోయి ఎండిపోతుంది.

9 సీ యోనూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది.

10 చూడు, యెహోవా, నా ప్రభువు శక్తితో వస్తున్నాడు.

11 గొర్రెల కాపరి తన గొర్రెలను నడిపించినట్టు యెహోవా తన ప్రజలను నడిపిస్తాడు.

12 మహా సముద్రాలను తన పిడికిటిలో కొలిచింది ఎవరు?

13 యెహోవా చేయాల్సింది ఏమిటో ఆయన ఆత్మకు ఎవరూ చెప్పలేదు.

14 యెహోవా ఎవరి సహాయమైనా అడిగాడా?

15 చూడండి, యెహోవా లోకంలో రాజ్యాలన్నీ ఒక చిన్న భాగమే. రాజ్యాలు చేదలోనుంచి జారే ఒక బొట్టు వంటివి.

16 యెహోవాకు సమిధలుగా లెబానోను చెట్లన్నీ చాలవు.

17 లోక రాజ్యాలన్నింటినీ దేవునితో నీవు పోలిస్తే రాజ్యాలు శూన్యం

18 నీవు దేనినైనా దేవునితో పోల్చగలవా?

19 కానీ కొందరు మనుష్యులు బండనుండి చెక్కనుండి విగ్రహాలు చేసి

20 పేదవాడు ఖరీదైన ఆ విగ్రహాలు కొనలేడు.

21 తప్పకుండా సత్యం నీకు తెలుసు కదూ?

22 నిజమైన దేవుడు భూగోళానికి పైగా కూర్చుని ఉంటాడు.

23 నిజమైన దేవుడు పరిపాలకులను పాము ఖ్యత లేనివారినిగా చేస్తాడు.

24 ఆ పరిపాలకులు మొక్కల్లా ఉన్నారు వారు భూమిలో నాటబడ్డారు

25 పరిశుద్ధుడు (దేవుడు) చెబతున్నాడు: “నన్ను నీవు ఎవరితోనైనా పోల్చగలవా?

26 పైన ఆకాశాలను చూడు

27 యాకోబూ, ఇది నిజం!

28 యెహోవా అలసిపోడు, ఆయనకు విశ్రాంతి అవసరంలేదు.

29 బలహీనులు బలంగా ఉండేటట్టు యెహోవా సహాయం చేస్తాడు.

30 యువకులు అలసిపోతారు, వారికి విశ్రాంతి కావాలి.

31 కాని యెహోవా మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడే మనుష్యులు తిరిగి బలంగల వాళ్లవుతారు. అది వారు పక్షి రాజులా రెక్కలు కలిగి ఉన్నట్టుగా ఉంటుంది.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Isaías 40, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.