Habacuque 3

హోలీ బైబిల్ (TEL2010)

1 ప్రవక్తయైన హబక్కూకు చేసిన షిగ్గయోను పార్థన.

2 యెహోవా, నిన్ను గూర్చిన వార్త విన్నాను.

3 దేవుడు తేమానులో నుండి వస్తున్నాడు.

4 అది ప్రకాశమానమై మెరుస్తున్న వెలుగు. ఆయన చేతినుర డి కాంతి కిరణాలు ప్రసరిస్తున్నియి.

5 వ్యాధి ఆయనకు ముందుగా వెళ్లింది.

6 యెహోవా నిలుచుండి భూమికి తీర్పు తీర్చాడు.

7 కుషాను (కూషియుల) నగరాలలో ఆపద సంభవించటం నేను చూశాను.

8 యెహోవా, నీవు నదుల పట్ల కోపంగా ఉన్నీవా?

9 అప్పుడు కూడ నీ రంగుల కాంతి వుంజాన్ని (ఇంద్ర ధనుస్సు)

10 పర్వతాలు నిన్ను చూచి వణికాయి.

11 సూర్యుడు, చంద్రుడు వాటి కాంతిని కోల్పోయాయి.

12 నీవు కోపంతో భూమిపై నడిచి

13 నీ ప్రజలను రక్షించటానికి నీవు వచ్చావు.

14 శత్రు సైనికులను ఆపటానికి నీవు

15 కాని నీవు నీ గుర్రాలతో సముద్రం గుండా నడిచావు.

16 నేనీ విషయాలు విన్నప్పుడు, నా శరీరం వణికింది.

17 అంజూరపు చెట్టు కాయలు కాయకుండా ఉండవచ్చు.

18 అయినా, నేను యెహోవాయందు ఆనందిస్తాను.

19 నా ప్రభువైన యెహోవా నాకు బలాన్ని ఇస్తాడు.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Habacuque 3, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.