Deuteronômio 33

హోలీ బైబిల్ (TEL2010)

1 దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చిన ఆశీర్వాదం ఇది.

2 మోషే చేప్పినది;

3 అవును, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తాడు.

4 మోషే మనకు ధర్మశాస్త్రం యిచ్చాడు.

5 ప్రజలు, వారి నాయకులు

6 “రూబేను మరణించక, జీవించునుగాక!

7 యూదా వంశం గూర్చి మోషే ఈ విషయాలు చెప్పాడు:

8 లేవీని గూర్చి మోషే ఇలా చెప్పాడు.

9 లేవీ తన తండ్రి, తల్లిని గూర్చి చెప్పాడు.

10 యాకోబుకు నీ నియమాలను ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్ని వారు బోధిస్తారు.

11 “యోహావా లేవీకి చెందిన వాటిని ఆశీర్వదించు

12 బెన్యామీను గూర్చి మోషే ఇలా చెప్పాడు.

13 యోసేపును గూర్చి మోషే ఇలా చెప్పాడు:

14 సూర్యుని శ్రేష్ఠఫలాలతో

15 ప్రాచీన పర్వతాల నుండి శ్రేష్ఠఫలాలంతో

16 భూమి నుండి శ్రేష్ఠమైన బహుమానాలు, దాని పూర్ణ ఆశీర్వాదాలతో,

17 యోసేపు దొడ్డిలో మొట్టమొదట పుట్టిన ఎద్దుకు ఎంతో శోభ,

18 జెబూలూను గూర్చి మోషే చెప్పినది:

19 వారు తమ ప్రజలను కొండకు (కర్మెలు) పిలుస్తారు.

20 గాదును గూర్చి మోషే ఇలా చెప్పాడు:

21 శేష్ఠభాగం అతడు తనకోసం ఎంచుకుంటాడు

22 దాను గూర్చి మోషే ఇలా చెప్పాడు:

23 నఫ్తాలీ గూర్చి మోషే ఇలా చెప్పాడు.

24 ఆషేరును గూర్చి మోషే ఇలా చెప్పాడు:

25 నీ తాళాలు యినుపవి, యిత్తడిని,

26 “ఓ యెషూరూనూ, దేవునివంటి వాడు ఎవ్వరూ లేరు.

27 నిత్యుడైన దేవుడు

28 కనుక ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తాడు,

29 ఇశ్రాయేలూ, నీవు సంతోషంగా ఉన్నావు.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Deuteronômio 33, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.