1 Crônicas 1

హోలీ బైబిల్ (TEL2010) vs NAA

Sair da comparação
NAA Nova Almeida Atualizada 2017
1 — ausente —
1 Adão, Sete, Enos,
2 — ausente —
2 Cainã, Maalalel, Jarede,
3 — ausente —
3 Enoque, Metusalém, Lameque,
4 షేము, హాము, యాపెతు.
4 Noé, Sem, Cam e Jafé.
5 యాపెతు కుమారులెవరనగా: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు మరియు తీరసు.
5 Os filhos de Jafé foram: Gomer, Magogue, Madai, Javã, Tubal, Meseque e Tiras.
6 అష్కనజు, రీఫతు, తోగర్మాలనేవారు గోమెరు కుమారులు.
6 Os filhos de Gomer foram: Asquenaz, Rifate e Togarma.
7 ఎలీషా, తర్షీషు, కిత్తీము, రోదానీము అనేవారు యావాను కుమారులు.
7 Os filhos de Javã foram: Elisá, Társis, Quitim e Rodanim.
8 కూషు, (ఇథియోపియ) మిస్రాయిము, (ఈజిప్టు) పూతు మరియు కనాను అనేవారు హాము కుమారులు.
8 Os filhos de Cam foram: Cuxe, Mizraim, Pute e Canaã.
9 సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా అనేవారు కూషు కుమారులు.
9 Os filhos de Cuxe foram: Sebá, Havilá, Sabtá, Raamá e Sabtecá. Os filhos de Raamá foram: Sabá e Dedã.
10 నిమ్రోదు అనువాడు కూషు సంతతివాడు. నిమ్రోదు ప్రపంచంలోనే మహా ధైర్యవంతుడు, బలవంతుడైన సైనికుడయ్యాడు.
10 Cuxe gerou Ninrode, que começou a ser poderoso na terra.
11 లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు వీరందరికి మిస్రాయిము (ఈజిప్టు) వంశకర్త.
11 Mizraim gerou Ludim, Anamim, Leabim, Naftuim,
12 అంతేకాదు, పత్రుసీయులకు, కస్లూహీయులకు మరియు కఫ్తోరీయులకు కూడ మిస్రాయిము వంశకర్త. ఫిలిష్తీయులు (పాలస్తీను ప్రజలు) కస్లూహునుండి వచ్చినవారు.
12 Patrusim, Casluim (de quem descendem os filisteus) e Caftorim.
13 కనాను పెద్ద కుమారుని పేరు సీదోను, రెండవ కుమారుడు హేతు. మరియు హిత్తీయులకు
13 Canaã gerou Sidom, seu primogênito, e Hete,
14 యెబూసీయులకు, అమోరీయులకు, గిర్గాషీయులకు,
14 e também os jebuseus, os amorreus, os girgaseus,
15 హివ్వీయులకు, అర్కీయులకు, సీనీయులకు,
15 os heveus, os arqueus, os sineus,
16 అర్వాదీయులకు, సెమారీయులకు మరియు హమాతీయులకు కూడ కనాను వంశకర్త.
16 os arvadeus, os zemareus e os hamateus.
17 షేము కుమారులు ఎవరనగా: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు మరియు అరాము. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు మరియు మెషెకు.
17 Os filhos de Sem foram: Elão, Assur, Arfaxade, Lude, Arã, Uz, Hul, Geter e Meseque.
18 అర్పక్షదుకు షేలహు అను కుమారుడు పుట్టాడు. షేలహునకు ఏబెరు అనువాడు పుట్టాడు.
18 Arfaxade gerou Selá, e Selá gerou Héber.
19 ఏబెరుకు ఇద్దరు కుమారులు. ఒకని పేరు పెలెగు. అతని కాలంలో ప్రపంచ జనాభా వివిధ భాషా వర్గాలుగా విడిపోయిన కారణంగా అతనికి పెలెగు అని పేరు పెట్టారు. పెలెగు సోదరుని పేరు యొక్తాను. (
19 A Héber nasceram dois filhos: o nome de um foi Pelegue, porque em seus dias se repartiu a terra; e o nome de seu irmão foi Joctã.
20 అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
20 Joctã gerou Almodá, Salefe, Hazar-Mavé, Jerá,
21 హదోరము, ఊజాలు, దిక్లాను,
21 Hadorão, Uzal, Dicla,
22 ఏబాలు, అబీమాయేలు, షేబ,
22 Ebal, Abimael, Sabá,
23 ఓఫీరు, హవీలా మరియు యోబాబు. వీరంతా యొక్తాను కుమారులు.)
23 Ofir, Havilá e Jobabe. Todos estes foram filhos de Joctã.
24 అబ్రాహాము సంతానం ఎవరనగా: షేము, అర్పక్షదు, షేలహు,
24 Sem, Arfaxade, Selá,
25 ఏబెరు, పెలెగు, రయూ,
25 Héber, Pelegue, Reú,
26 సెరూగు, నాహోరు, తెరహు,
26 Serugue, Naor, Tera
27 మరియు అబ్రాహాము పేరుతో పిలవబడిన అబ్రాము.
27 e Abrão, que é Abraão.
28 అబ్రాహామునకు ఇస్సాకు, ఇష్మాయేలు అను ఇరువురు కుమారులు.
28 Os filhos de Abraão foram: Isaque e Ismael.
29 ఇష్మాయేలు సంతానం ఎవరనగా:
29 São estas as suas gerações: o primogênito de Ismael foi Nebaiote; depois Quedar, Adbeel, Mibsão,
30 మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,
30 Misma, Dumá, Massá, Hadade, Temá,
31 యెతూరు, నాపీషు, కెదెమా అనువారు. వీరంతా ఇష్మాయేలు కుమారులు.
31 Jetur, Nafis e Quedemá. Estes foram os filhos de Ismael.
32 కెతూరా అబ్రాహాముకు దాసి. ఆమెకు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు మరియు షూవహు అను కుమారులు కలిగారు.
32 Quanto aos filhos de Quetura, concubina de Abraão, esta deu à luz Zinrã, Jocsã, Medã, Midiã, Isbaque e Sua. Os filhos de Jocsã foram: Sabá e Dedã.
33 ఏయిఫా, ఏఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు మిద్యాను కుమారులు.
33 Os filhos de Midiã foram: Efá, Éfer, Enoque, Abida e Elda. Todos estes foram filhos de Quetura.
34 ఇస్సాకు తండ్రి పేరు అబ్రాహాము. ఇస్సాకు కుమారుల పేర్లు ఏశావు, ఇశ్రాయేలు.
34 Abraão, pois, gerou Isaque. Os filhos de Isaque foram: Esaú e Israel.
35 ఎలీఫజు, రెయూవేలు, యెయూషు, యలాము మరియు కోరహు అనేవారు ఏశావు కుమారులు.
35 Os filhos de Esaú foram: Elifaz, Reuel, Jeús, Jalão e Coré.
36 తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా మరియు అమాలేకు అనేవారు ఎలీఫజు కుమారులు.
36 Os filhos de Elifaz foram: Temã, Omar, Zefi, Gaetã, Quenaz, Timna e Amaleque.
37 నహతు, జెరహు, షమ్మా మరియు మిజ్జ అనువారు రెయూవేలు కుమారులు.
37 Os filhos de Reuel foram: Naate, Zerá, Samá e Mizá.
38 లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు మరియు దిషోను అనువారంతా శేయీరు కుమారులు.
38 Os filhos de Seir foram: Lotã, Sobal, Zibeão, Aná, Diso, Eser e Disã.
39 హోరీ, హోమాను ఇరువురూ లోతాను కుమారులు. తిమ్నా అనే యువతి లోతాను సోదరి.
39 Os filhos de Lotã foram: Hori e Homã; e a irmã de Lotã foi Timna.
40 అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము అనువారు శోబాలు కుమారులు.
40 Os filhos de Sobal foram Aliã, Manaate, Ebal, Sefô e Onã. Os filhos de Zibeão foram: Aías e Aná.
41 అనా కుమారుని పేరు దిషోను.
41 O filho de Aná foi Disom. Os filhos de Disom foram: Hanrão, Esbã, Itrã e Querã.
42 బిల్హాను, జవాను, యహకాను అనువారు ఏసెరు కుమారులు.
42 Os filhos de Eser foram: Bilã, Zaavã e Jaacã. Os filhos de Disã foram: Uz e Arã.
43 ఎదోము రాజుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి: ఇశ్రాయేలులో రాజరిక వ్యవస్థ ఏర్పడటానికి చాలాకాలం క్రిందటనే ఏదోములో రాజులు పాలించారు.
43 Estes são os reis que reinaram na terra de Edom, antes que houvesse rei sobre os filhos de Israel: Belá, filho de Beor. E o nome da sua cidade era Dinabá.
44 బెల చనిపోయిన పిమ్మట అతని స్థానంలో యోబాబు రాజయ్యాడు. యోబాబు తండ్రి పేరు జెరహు. యోబాబు బొస్రా నగరానికి చెందినవాడు.
44 Belá morreu e, em seu lugar, reinou Jobabe, filho de Zera, de Bozra.
45 యోబాబు చనిపోయిన తరువాత హుషాము అతని స్థానంలో రాజయ్యాడు. హుషాము తేమానీయుల దేశపువాడు.
45 Jobabe morreu e, em seu lugar, reinou Husão, da terra dos temanitas.
46 హుషాము చనిపోయిన పిమ్మట హదదు రాజయ్యాడు. హదదు తండ్రి పేరు బెదెదు. మోయాబు దేశంలో మిద్యానీయులను హదదు ఓడించాడు. హదదు అవీతు నగరంవాడు.
46 Husão morreu e, em seu lugar, reinou Hadade, filho de Bedade. Este derrotou Midiã no campo de Moabe. O nome da sua cidade era Avite.
47 హదదు చనిపోగా శమ్లా రాజయ్యాడు. ఇతడు మశ్రేకా నగరవాసి.
47 Hadade morreu e, em seu lugar, reinou Samlá, de Masreca.
48 శమ్లా చనిపోయిన పిమ్మట షావూలు అతని స్థానంలో రాజయ్యాడు. షావూలు యూఫ్రటీసు నదీ తీరానగల రహెబోతు పట్టణపు వాడు.
48 Samlá morreu e, em seu lugar, reinou Saul, de Reobote, junto ao Eufrates.
49 షావూలు మరణానంతరం బయల్ — హానాను రాజయ్యాడు. బయల్ — హానాను తండ్రి పేరు అక్బోరు.
49 Saul morreu e, em seu lugar, reinou Baal-Hanã, filho de Acbor.
50 బయల్ — హానాను చనిపోగా హదదు అతని స్థానంలో రాజయ్యాడు. హదదు నగరం పేరు పాయు. హదదు భార్య పేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. మత్రేదు మేజాహాబు కుమార్తె.
50 Baal-Hanã morreu e, em seu lugar, reinou Hadade. O nome de sua cidade era Paú, e o de sua mulher era Meetabel, filha de Matrede, filha de Me-Zaabe.
51 కొంత కాలానికి హదదు చనిపోయాడు.
51 Hadade morreu. Estes são os nomes dos chefes de Edom: Timna, Alva, Jetete,
52 అహలీబామా, ఏలా, పీనోను,
52 Oolibama, Elá, Pinom,
53 కనజు, తేమాను, మిబ్సారు,
53 Quenaz, Temã, Mibzar,
54 మగ్దీయేలు మరియు ఈరాము నాయకులుగా ఉన్నారు. వీరంతా ఎదోము దేశ నాయకులు.
54 Magdiel e Irão. Estes são os chefes de Edom.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 1 Crônicas 1, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.