1 Crônicas 16

హోలీ బైబిల్ (TEL2010) vs NVT

Sair da comparação
NVT Nova Versão Transformadora
1 దేవుని ఒడంబడిక పెట్టెను లేవీయులు తెచ్చి దావీదు దాని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారంలో వుంచారు. పిమ్మట వారు దేవునికి దహన బలులు, సమాధాన బలులు సమర్పించారు.
1 Trouxeram a arca de Deus e a colocaram dentro da tenda especial que Davi tinha preparado para ela. Em seguida, apresentaram a Deus holocaustos e ofertas de paz.
2 దావీదు దహన బలులు, సమాధాన బలులు ఇచ్చిన తర్వాత యెహోవా పేరుతో ప్రజలను ఆశీర్వదించాడు.
2 Quando Davi terminou de oferecer os holocaustos e ofertas de paz, abençoou o povo em nome do S enhor .
3 అప్పుడతడు ఒక రొట్టెను, ఖర్జూర పండ్లను, ఎండు ద్రాక్షాపండ్లను ఇశ్రాయేలు స్త్రీ పురుషులందరికీ పంచిపెట్టాడు.
3 Depois, para cada homem e mulher em todo o Israel, deu um pão, um bolo de tâmaras e um bolo de passas.
4 ఆ తరువాత దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు సేవచేయటానికి కొందరు లేవీయులను దావీదు ఎంపిక చేశాడు. వారు ఇశ్రాయేలు దేవుని ఉత్సవాలు చేయటానికి, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు, ఆయనకు జయజయ ధ్వనులు చేసేందుకు నియమింపబడ్డారు.
4 Davi nomeou os seguintes levitas para servirem diante da arca do S enhor , invocarem as bênçãos dele e darem graças e louvarem o S enhor , o Deus de Israel:
5 వీరిలో మొదటి జట్టు వారికి ఆసాపు పెద్ద. ఆసాపు వర్గం వారు తాళాలు మోగించేవారు. జెకర్యా రెండవ జట్టు వారికి అధిపతి. మిగిలిన లేవీయులు ఎవరనగా ఉజ్జీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము మరియు యెహీయేలు. వీరు తీగలు గల వీణాసితార వాద్యాలను వాయించేవారు.
5 Asafe, o chefe do grupo, tocava os címbalos. Depois dele vinha Zacarias, seguido de Jeiel, Semiramote, Jeiel, Matitias, Eliabe, Benaia, Obede-Edom e Jeiel, que tocavam harpas e liras.
6 యాజకులైన బెనాయా, యహజీయేలు ఎల్లప్పుడూ దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదే వారు.
6 Os sacerdotes Benaia e Jaaziel tocavam trombetas continuamente diante da arca da aliança de Deus.
7 అదే సమయంలో దావీదు ప్రథమంగా ఆసాపు, అతని సోదరులు యెహోవాకి ఈ స్తుతిగీతం పాడే పని అప్పజెప్పాడు.
7 Naquele dia, Davi encarregou Asafe e seus parentes levitas de louvarem com ação de graças ao S enhor :
8 యెహోవాను స్తుతించండి ఆయన నామమును ప్రకటించండి.
8 “Deem graças ao S enhor e proclamem seu nome, anunciem entre os povos o que ele tem feito.
9 యెహోవాకి భజన చేయండి! యెహోవాకు స్తుతిగీతాలు పాడండి.
9 Cantem a ele, sim, cantem louvores a ele, falem a todos de suas maravilhas.
10 యెహోవా పవిత్ర నామం తలంచి గర్వపడండి;
10 Exultem em seu santo nome, alegrem-se todos que buscam o S
11 యెహోవాను శరణు కోరండి; ఆయన బలాన్ని ఆశ్రయించండి.
11 Busquem o S enhor e sua força, busquem sua presença todo o tempo.
12 యెహోవా చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
12 Lembrem-se das maravilhas que ele fez, dos milagres que realizou e dos juízos que pronunciou,
13 యెహోవా సేవకులగు ఇశ్రాయేలు బిడ్డల్లారా,
13 vocês que são filhos de seu servo Israel, descendentes de Jacó, seus escolhidos.
14 యెహోవాయే మన దేవుడు
14 “Ele é o S enhor , nosso Deus; vemos sua justiça em toda a terra.
15 తన ఒడంబడికను ఆయన జ్ఞాపకముంచుకుంటాడు.
15 Lembrem-se de sua aliança para sempre, do compromisso que ele firmou com mil gerações.
16 అది అబ్రాహాముతో యెహోవా చేసుకొన్న ఒడంబడిక.
16 É a aliança que fez com Abraão, o juramento que fez a Isaque.
17 యాకోబుకు యెహోవా దానిని శాసనంగా చేశాడు.
17 Ele a confirmou a Jacó por decreto, ao povo de Israel como aliança sem fim:
18 “కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను.
18 ‘Darei a vocês a terra de Canaã, como a porção de sua herança’.
19 దేవుని ప్రజలు అప్పుడు కొద్దిమంది మాత్రమే.
19 “Assim declarou quando vocês ainda eram poucos, um punhado de estrangeiros em Canaã.
20 వారు ఒక దేశాన్నుండి మరో దేశానికి వెళ్లారు.
20 Vagaram de uma nação a outra, de um reino a outro.
21 కాని ఎవ్వరూ వారికి హాని కలుగజేయకుండా యెహోవా కాపాడాడు.
21 E, no entanto, ele não permitiu que ninguém os oprimisse e, em seu favor, repreendeu reis:
22 “నేను ఎన్నుకున్న నా ప్రజలకు కీడు చేయవద్దు;
22 ‘Não toquem em meu povo escolhido, não façam mal a meus profetas’.
23 భూమిపై గల సర్వజనులారా, యెహోవాను భజించండి!
23 “Toda a terra cante ao S enhor ! Proclamem todos os dias a sua salvação.
24 యెహోవా మహిమను అన్ని దేశాలలోను చాటండి.
24 Anunciem a sua glória entre as nações, contem a todos as suas maravilhas.
25 యెహోవా గొప్ప మహిమాన్వితుడు; ఆయనను మిక్కిలిగా సన్నుతించండి
25 Grande é o S enhor ! Digno de muito louvor! Ele é mais temível que todos os deuses.
26 ఎందువల్లననగా మిగిలిన ప్రజలందరి దేవుళ్లు విగ్రహాలే!
26 Os deuses de outros povos não passam de ídolos, mas o S
27 యెహోవా మహిమయు, ఘనతయు కల్గినవాడు.
27 Glória e majestade o cercam, força e alegria enchem sua habitação.
28 పలు వంశీకులారా, సర్వ ప్రజలారా, యెహోవా మహిమను, శక్తిని పొగడండి!
28 “Ó nações do mundo, reconheçam o S enhor , reconheçam que o S
29 యెహోవా మహిమను కొనియాడండి ఆయన నామాన్ని ఘనపర్చండి!
29 Deem ao S enhor a glória que seu nome merece, tragam ofertas e venham à sua presença. Adorem o S
30 భూలోక ప్రజలారా, యెహోవా ముందు గజగజ వణకండి.
30 toda a terra trema diante dele. O mundo permanece firme e não pode ser abalado.
31 భూలోకం, పరలోకాలు సంతోషంగా వుండును గాక!
31 “Alegrem-se os céus e exulte a terra! Digam entre as nações: ‘O S
32 సముద్రము, దానిలోని ప్రతిదీ ఘోషించుగాక!
32 Deem louvor o mar e tudo que nele há! Os campos e suas colheitas gritem de alegria!
33 అడవిలోని చెట్లన్నీ యెహోవాముందు ఉల్లాసంగా పాడుతాయి!
33 As árvores do bosque exultem diante do S enhor , pois ele vem para julgar a terra.
34 ఆహా, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించు. ఆయన మంచివాడు!
34 “Deem graças ao S enhor , porque ele é bom; seu amor dura para sempre!
35 “మా సంరక్షకుడవగు ఓ దేవా!
35 Clamem: ‘Salva-nos, ó Deus de nossa salvação! Reúne-nos e livra-nos das nações, para darmos graças ao teu santo nome, para nos alegrarmos no teu louvor’.
36 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు
36 “Louvem o S enhor , o Deus de Israel, que vive de eternidade a eternidade!”. Todo o povo disse em alta voz: “Amém!” e louvou o S
37 పిమ్మట ఆసాపును, అతని సోదరులను దావీదు ఒడంబడిక పెట్టె ముందు ఉంచాడు. నిత్యం దాని ముందు సేవ చేయటానికి దావీదు వారిని అక్కడ నియమించాడు.
37 Davi providenciou que Asafe e seus parentes levitas servissem continuamente diante da arca da aliança do S enhor e cumprissem seus deveres de cada dia.
38 ఓబేదెదోమును, మరి అరువది ఎనిమిది మంది లేవీయులను కూడ ఆసాపుతోను, అతని సోదరులతోను కలిసి సేవచేయటానికి దావీదు నియమించాడు. ఓబేదెదోము, హోసా ద్వార పాలకులు. ఓబేదెదోము తెండ్రి పేరు యెదూతూను.
38 Faziam parte desse grupo: Obede-Edom, filho de Jedutum, Hosa e 68 levitas que eram guardas das portas.
39 యాజకుడైన సాదోకును, గిబియోనులో ఉన్నత స్థలంలో అతనితో కలిసి దేవుని గుడారంలో సేవ చేసిన ఇతర యాజకులను కూడా దావీదు అక్కడ నియమించాడు.
39 Enquanto isso, Davi deixou o sacerdote Zadoque e seus parentes no tabernáculo do S enhor , no lugar de adoração em Gibeom, onde continuaram a servir diante do S enhor .
40 దహన బలిపీఠం మీద ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సాదోకు, ఇతర యాజకులు దహన బలులు సమర్పించారు. యెహోవా ఇశ్రాయేలుకిచ్చిన ధర్మశాస్త్ర నియమాలకు అనుగుణంగా వారాపని చేశారు.
40 Todas as manhãs e todas as tardes, ofereciam holocaustos ao S enhor no altar separado para essa finalidade, em obediência a tudo que estava escrito na lei do S enhor , conforme ele tinha ordenado a Israel.
41 హేమాను, యెదూతూను, ఇతర యాజకులు పేరు పేరునా ఎంపిక చేయబడి యెహోవాకు స్తుతిగీతాలు పాడటానికి నియమింపబడ్డారు. ఎందువల్లననగా దేవుని ప్రేమ నిరంతరం కొనసాగుతుంది గనుక.
41 Davi também designou Hemã, Jedutum e outros escolhidos por nome para darem graças ao S enhor , pois “seu amor dura para sempre”.
42 హేమాను, యెదూతూను వారితో వుండి బాకాలు వూదుతూ, తాళాలు వాయించారు. దేవునిపై భక్తిగీతాలు పాడేటప్పుడు వారు ఇతర వాద్య విశేషాలను కూడ వాయించేవారు. యెదూతూను కుమారుడు ద్వారాల వద్ద కాపలాకై నియమింపబడ్డాడు.
42 Acompanhavam os cânticos de louvor a Deus com trombetas, címbalos e outros instrumentos. Os filhos de Jedutum foram nomeados guardas das portas.
43 పిమ్మట అందరూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. దావీదు కూడ తన కుటుంబం వారిని ఆశీర్వదించటానికి ఇంటికి వెళ్లాడు.
43 Então todos voltaram para casa, e Davi também voltou para abençoar sua família.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 1 Crônicas 16, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.