1 Coríntios 1

హోలీ బైబిల్ (TEL2010) vs AAI

Sair da comparação
AAI TUR GEWASIN O BAIBASIT BOUBUN
1 వ్రాసిన మొదటి లేఖ దైవేచ్ఛవల్ల యేసు క్రీస్తు అపొస్తలుడుగా వుండటానికి పిలువబడ్డ పౌలు నుండి, మరియు సోదరుడైన సొసైవేసు నుండి.
1 Ayu Paul God ana kokomaim eafu atit Keriso Jesu ana Tur abarayan amatar taituwa Sosthenes airi.
2 కొరింథులోని దేవుని సంఘానికి అంటే యేసు క్రీస్తులో పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన మీకును, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న వారందరికి శుభం కలుగుగాక!
2 God ana Ekaleisia nati Corinth wanawanamaim kwama’am, iyabowat afa’af kwabai kwatit Keriso Jesu wanawananamaim kusouwi God ana sabuw kakafiyih kwamatar kwama’am, naatu sabuw efan tata’amaim iyabowat it bairit taikofan ata Regah Jesu Keriso wabinamaim tao takwakwafir auman.
3 మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు శాంతి, అనుగ్రహం లభించుగాక!
3 Manaw kabeber, tufuw, Tamat Godane naatu ata Regah Jesu Keriso’one kwa etei isa nama.
4 యేసు క్రీస్తు ద్వారా మీకు తన అనుగ్రహం ప్రసాదించిన దేవునికి నేను మీ పక్షాన అన్ని వేళలా కృతజ్ఞతలు అర్పిస్తాను.
4 Ayu mar etei kwa isa God merarayow abitin, anayabin Keriso Jesu wanawananamaim God manaw kabeber bit isan.
5 మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీ మాటలో, మీ జ్ఞానంలో అన్ని విధాలా అభివృద్ధి చెందారు.
5 Naatu i wanawananamaim kwa i kwana ef tata’ane totobuyoy wairaf kwamatar, a turamaim naatu not rerekabamaim sawar etei kwaso’ob.
6 క్రీస్తును గురించి చెప్పబడిన సందేశం మీలో బాగా నాటుకుపోయింది.
6 Anayabin ayu Keriso isan ao’orereb i kwa wanawanamaim matar ebiturobe.
7 మరియు ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు మీరు కాచుకొని ఉన్నారు. ఆత్మీయ జ్ఞానానికి మీలో ఏ కొరతా లేదు.
7 Isan imih kwa ata Regah Jesu Keriso na bairerereb isan kwama kwakakaif wanawanan, men kafa’imo ayub ana baigegewasin ta kwasasa’irimih.
8 మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చిన రోజున మీరు నిర్దోషులుగా పరిగణింపబడతారు. దానికి తగినట్లు దేవుడు మీకు చివరిదాకా శక్తినిస్తాడు.
8 Naatu God boro nabototofari kwanan ana yomanin, saise ata Regah Jesu Keriso nanan ana Veya’amaim kwa boro aur ubar en na’iti.
9 తన కుమారుడును, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుతో సహా వారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్తుడు.
9 God Natun ata Regah Jesu Keriso ana baita’ayomaim bairi run isan ea’afi i kwanitumitum.
10 సోదరులారా! మీలో చీలికలు కలుగకుండా అంతా ఒకే మాటపై నిలబడండి. మీరంతా ఒకే ధ్యేయంతో, ఒకే మనస్సుతో ఉండాలని మన యేసు క్రీస్తు ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను.
10 Ata Regah Jesu Keriso ana roubabaruwen fair tafanamaim ayu abifefeyani taitu, abisa isan kwao’o etei kwanibasit, saise kwa wanawanamaim kouseb boro men nama, a not tutufin etei ta’imon namatar kwanama.
11 నా సోదరులారా! మీలో మీరు పోట్లాడుకుంటున్నారని క్లోయెకుటుంబం నాకు తెలియ చేసింది.
11 Taitu, ayu i Chloe tain tuwan afa hina, kwa wanawananamaim kwama kwabigamigam isan hio anowar.
12 నేను చెప్పేదేమిటంటే మీలో ఒకడు, “పౌలును అనుసరిస్తున్నానని” ఇంకొకడు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నానని” మరొకడు, “నేను కేఫాను అనుసరిస్తున్నానని” నాలుగో వాడు, “నేను క్రీస్తును అనుసరిస్తున్నానని” అంటున్నారు.
12 Ayu boro iti na’atube anao, kwa ta’ita’imon a tur ta ta kwao, o ta kuo, “Ayu i Paul abi’ufunun,” ta kuo, “Ayu Apollos abi’ufunun,” ta kuo, “Ayu Peter abi’ufunun,” naatu ta kuo, “Ayu i Keriso abi’ufunun.”
13 అంటే క్రీస్తు విభజింపబడ్డాడా? పౌలు మీకోసం సిలువపైచనిపొయ్యాడా? పౌలు పేరిట మీరు బాప్తిస్మము పొందారా?
13 Keriso i kwatarsisib in kau’ay nanabin matar. Iban Paul onaf afe’en kwa isa morob? Ai Paul bai’ufnuninamih bapataito kwabai?
14 నేను క్రిస్పుకు, గాయియుకు తప్ప ఎవ్వరికీ బాప్తిస్మము నివ్వలేదు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి.
14 Ayu God ana merar ayiy kwa men ta bapataito aitimih, Krisipas naatu Gaius hairi’imo,
15 కనుక మీరు నా నామంలో బాప్తిస్మము పొందినట్లు ఎవ్వరూ అనలేరు.
15 imih men yait ta boro inao, ayu i Paul wabinamaim bapataito abai abi’ufunun.
16 ఔను, నేను సైఫను కుటుంబానికి చెందిన వాళ్ళకు మాత్రమే బాప్తిస్మము ఇచ్చితిని. వీరికి తప్ప మరెవ్వరికైనా ఇచ్చితినేమో జ్ఞాపకం లేదు.
16 (Boro’obo anot Stephanas aawan ana nibur bairi bapataito aitih, baise anotanot men yait ta bapataito aitinimih.)
17 ఎందుకంటే, క్రీస్తు బాప్తిస్మము యివ్వటానికి నన్ను పంపలేదు. సువార్త ప్రకటించటానికి పంపాడు. తెలివిగా మాట్లాడి బోధించటానికి నన్ను పంపలేదు. అలా చేస్తే క్రీస్తు సిలువకు ఉన్న శక్తి తగ్గిపోతుంది.
17 Anayabin Keriso i men bapataito isan iyafaru’umih, baise tur gewasin binan isan iyafaru, naatu men orot babin maiyow hai tur naatu hai notamaim ana’omih, nati na’atube ana’orerereb Keriso onaf afe’en momorob tur gewasin ana fair boro yabin en namatar.
18 ఎందుకంటే, క్రీస్తు సిలువను గురించిన సందేశము నశించిపోయే వాళ్ళకు నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది. కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి.
18 Anayabin onaf ana tur sabuw kasikasiyih isah i yabin en, baise iyabowat tayayawas isat i God ana fair
19 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
19 Buk Atamaninamaim eo na’atube:
20 మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమయ్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? అంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిష్ప్రయోజనమని రుజువు చేసినట్లే కదా!
20 Bo orot ukwarin rerekabin menamaim ema’am? Orot kirum so’obayan menamaim ema’am? Naatu orot baibasayan ana not gagamin iti tafaram nowan menamaim ema’am? God iti tafaram ana ukwar rerekab botabir na koko’aw mamatar men kwaso’ob?
21 తనను జ్ఞానంతో కనుక్కోవటం సాధ్యం కారాదని దేవుడే నిర్ణయించాడు. దానికి మారుగా ప్రజలు “మూర్ఖత్వం” అని భావిస్తున్న “మా సందేశాన్ని” విశ్వసించిన వాళ్ళు రక్షింపబడాలని ఆయన నిర్ణయించాడు.
21 Anayabin God ana ukwar rerekabamaim iwa’an sabuw tafaram ana ukwar rerekabamaim hima’am men karam boro hitaso’ob, naatu sabuw iyab iti tafaram ana ukwar rerekab hibaib, iti tur isan yabin en hirouw hio, baise aki onaf isan abibinanumaim God iti tur bai sinaf sabuw hitumatum yawas hibai.
22 యూదులు మహిమలు అడుగుతారు. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు.
22 Jew hikok ina’inan hita’itin hititurobe naatu Greek sabuw i ukwarerekab hinuwih.
23 మేమైతే, సిలువపైనున్న క్రీస్తును ప్రకటిస్తాము. మా సందేశం యూదులకు ఒక ఆటంకంగాను, యూదులుకాని వాళ్ళకు అర్థం లేని దానిగాను కనిపిస్తుంది.
23 Baise it i Keriso onaf afe’en hi’onaf momorob isan tabibinan, iti tur Jew sabuw tenonowar i tainih ekuyikuy, naatu Ufun Sabuw tenonowar isah i yabin en.
24 కాని దేవుడు పిలిచిన యూదులకు, యూదులుకాని వాళ్ళకు “క్రీస్తు” దేవుని శక్తితో, ఆయన జ్ఞానంతో సమానము.
24 Baise Jew sabuw naatu Ufun Sabuw wanawanahimaim iyab God eafih hina yawas hibaib, nati sabuw isah Keriso i God ana fair naatu ana ukwar rerekab.
25 దేవునికి అవివేకంలా కనిపించేది, నిజానికి మానవుని జ్ఞానం కన్నా శ్రేష్టమైనది. దేవుని బలహీనత మానవుల బలంకన్నా శక్తివంతమైనది.
25 Anayabin God ana ukwar rerekab hi’itin koko’aw hirouw hio’o, i orot ana ukwar rerekab natabir, naatu God ana ririmin hi’itin hio’o, i orot ana fair natabir.
26 సోదరులారా! మిమ్నల్ని పిలిచినప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో జ్ఞాపకం ఉందా? ప్రపంచ మిమ్నల్ని జ్ఞానులుగా పరిగణించలేదు. మీకు పేరు ప్రతిష్టలు లేవు. మీరు ఉన్నత కుటుంబాలకు చెందలేదు.
26 Taitu, kwa marasika mi’itube kwama’am ana maramaim God ea’afi i kwananot, sabuw hai itininamaim kwa moumur na’in i men not wairafi, men orot faifir, na’atube atufuwamaim men orot gagamih hai rara’ane kwatufuwamih.
27 కాని దేవుడు విజ్ఞానుల్ని సిగ్గుపరచాలని, ప్రపంచంలోని మూర్ఖుల్ని ఎన్నుకొన్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని బలహీనుల్ని ఎన్నుకొన్నాడు.
27 Baise God tafaram ana sawar koko’aw hirarouw, rubinen sabuw not wairafih ibiya’uhuwih. Naatu tafaram ana sawar ririmih hirarouw rubinen, sabuw fairih ibiya’uhuwih.
28 ప్రపంచం ముఖ్యమైన వాళ్ళని భావిస్తున్న మనుష్యుల ప్రాముఖ్యతను తీసివేయటానికి, దేవుడు ఈ లోకంలో చిన్న చూపుతో చూడబడే వాళ్ళనూ, ఏవగించుకొనబడే వాళ్ళనూ, లెక్క చెయ్యబడని వాళ్ళను ఎన్నుకొన్నాడు.
28 Abisa tafaram itin yabin en rarouw i rubin bai, naatu abisa tafaram itin gagamin rarouw i gurus.
29 తనముందు ఎవ్వరూ గర్వించరాదని ఆయన ఉద్దేశ్యం.
29 Saise men yait ta God nanamaim naora’ara’atamih.
30 కాని దేవుని కారణంగా మీకు యేసు క్రీస్తులో ఐక్యత కలిగింది. దేవుడు క్రీస్తును మీకు జ్ఞానంగా యిచ్చాడు. క్రీస్తు మనకు నీతి, పవిత్రత, విమోచన కలిగిస్తాడు.
30 Baise God buwit tana Keriso Jesu wanawananamaim ikofanit naatu sinaf Keriso ata ukwar rerekab matar. Naatu kakafhine rufamit tatit, yamutufurit God ana sabuw kakafiyih tamatar.
31 అందువల్ల లేఖనాల్లో వ్రాయబడినట్లు. “గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి.”
31 Isan imih Buk Atamaninamaim eo na’atube, “Yait nakokok ora’ara’atamih Regah abisa sisinaf tafanamaim nao ra’ara’at.”

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 1 Coríntios 1, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.