Salmos 67

Telugu Bible (GL_TELUGU) vs ARIB

Sair da comparação
ARIB Almeida Revisada Imprensa Bíblica
1 భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును
1 Deus se compadeça de nós e nos abençoe, e faça resplandecer o seu rosto sobre nós,
2 దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక.(సెలా.)
2 para que se conheça na terra o seu caminho e entre todas as nações a sua salvação.
3 దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు.(సెలా.)
3 Louvem-te, ó Deus, os povos; louvem-te os povos todos.
4 జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక
4 Alegrem-se e regozijem-se as nações, pois julgas os povos com eqüidade, e guias as nações sobre a terra.
5 దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.
5 Louvem-te, ó Deus, os povos; louvem os povos todos.
6 అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.
6 A terra tem produzido o seu fruto; e Deus, o nosso Deus, tem nos abençoado.
7 దేవుడు మమ్మును దీవించును భూదిగంత నివాసులందరు ఆయనయందు భయభక్తులు నిలుపుదురు.
7 Deus nos tem abençoado; temam-no todas as extremidades da terra!

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 67, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.